Monday, May 20, 2024

అబ్బురపరిచే యాక్షన్ సీన్స్

- Advertisement -
- Advertisement -

Action cinema is Hanuman

యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మల మొదటి పాన్- ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ పూర్తి కావస్తోంది. ఇదిలా ఉంటే టీమ్ 100వ రోజు షూటింగ్ జరుపుకుంది. సూపర్ హీరో సినిమాల్లో అధిక యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఇదేవిధంగా ఈ సినిమాలో కూడా హీరోకి ఎలాంటి డూప్‌లు లేకుండా యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News