Thursday, May 2, 2024

‘మలంగ్‌’ మూవీ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

 

యంగ్ హీరో ఆదిత్యరాయ్‌ కపూర్‌, హాట్ భామ దిశా పటానీ జంటగా నటించిన తాజా చిత్రం ‘మలంగ్‌’. ఈ మూవీని ఇంటెన్స్‌ లవ్‌, ఎమోషనల్‌, క్రైమ్‌ డ్రామాగా ఆషికీ 2 ఫేం మోహిత్‌ సూరి ఈ సినిమా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్రయూనిట్ విడుదల చేశారు. ఇందులో యాక్షన్, రొమాన్స్ తోపాటు క్రైమ్ థ్రిల్లింగ్ అంశాలను చూపించారు. ఇక, దిశా పటానీ తన హాట్ అందాలతో మతిపోగొట్టింది. ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో చేస్తున్నాడు. ఫిబ్రవరి 7న ఈ సినిమా విడుదల కానుంది.

Aditya Roy and Disha Patani’s Malang trailer out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News