Tuesday, October 15, 2024

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక, తక్కువ ధరలకే మద్యం

- Advertisement -
- Advertisement -

అమరావతి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి తక్కువ ధరలకే మద్యాన్ని అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. మంగళవారం మధ్యాహ్నం ఎక్సైజ్ పాలసీపై కేబినెట్ సబ్ సమావేశమైంది.ఈ సందర్భంగా కొత్త మద్యం విధానంపై చర్చించింది.

అనంతరం కేబినెట్ సబ్ కమిటీ మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించింది. ” అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం అమలు చేస్తాం. 6 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను పరిశీలించాం. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు ఇస్తాం. కొత్త మద్యం పాలసీని రేపు కేబినెట్ ముందుపెడతాం. గత ప్రభుత్వంలో మద్యం ధరలను విపరీతంగా పెంచారు. మద్యం రేట్ పెరగడంతో పేదలు గంజాయికి అలవాటుపడ్డారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తాం” అని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News