Tuesday, June 4, 2024

దమ్మన్నపేటలో ఎలుగుబంట్ల సంచారం…

- Advertisement -
- Advertisement -

దమ్మన్నపేట: వరంగల్ జిల్లా దమ్మన్నపేటలో ఎలుగుబంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. జఫర్‌గడ్డ గుట్టల మీదుగా విఎఎస్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలోకి రెండు ఎలుగుబంట్లు రావడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. ఓ ఎలుగుబంటి పారిపోగా మరో ఎలుగుబంటి వ్యవసాయం క్షేత్రంలోనే ఉంది. ఎలుగుబంట్లు కనిపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News