Sunday, June 16, 2024

కొల్లాపూర్ లో వ్యక్తి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

వనపర్తి జిల్లాలో దరుణ సంఘటన జరిగింది. కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.  రాజకీయ కక్షతో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అదుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్ బయల్దేరిన వెళ్లినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News