Thursday, April 25, 2024

మెగా థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలిస్తున్న సిఎం కెసిఆర్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతి పరిశీలించేందుకు హెలి పాడ్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.శ్రీ కె.చంద్రశేఖర్ రావుకి స్వాగతం పలికిన రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి.

ఈ సందర్భంగా దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ప్లాంటు వద్దకు చేరుకున్న సీఎం అక్కడ ప్లాంట్‌ నిర్మాణపనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ప్లాంట్‌ పనుల పురోగతిని ఏరియల్‌ వ్యూ ద్వారా సీఎం పరిశీలిస్తున్నారు. రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే 5 యూనిట్లను సీఎం పరిశీలిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News