Tuesday, April 30, 2024

తెలంగాణ జనగర్జనకు తరలిన కాంగ్రెస్ నేతలు

- Advertisement -
- Advertisement -

కేసముద్రం : ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ జనగర్జన బహిరంగసభకు కేసముద్రం, ఇనుగుర్తి మండల నేతలు తరలి వెళ్లారు. జ్యోతిబాపూలే సెంటర్ నుండి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో, గాంధీ సెంటర్ నుండి ధన్నసరి సింగిల్ విండో వైస్‌ఛైర్మెన్ అల్లం నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో తరలివెళ్లారు. తరలిన వారిలో కేసముద్రం నుండి ఆయూబ్‌ఖాన్, బండారు దయాకర్, తాజుద్దీన్, బానోత్ చిన్న వెంకన్న, చిదురాల వసంతరావు, తరాల సుధాకర్, అరిగె విజేందర్, నూకల వెంకటేశ్వర్లు, అల్లం గణేష్, అల్లం నిరంజన్, రఫీ, రాంబాబు, గంధసిరి శ్రావణ్, మూల భూలోకరెడ్డి, సట్ల శ్రీనివాస్, మిట్టగడుపుల యాకూబ్, చిట్ల సంపత్, జాటోత్ రమేష్, కళ్లెం శ్రీనివాస్, రాజులపాటి మల్లయ్య, కాలె కట్టయ్య, గొల్లపల్లి మహేందర్, నరేటి కొమురయ్య, లింగాల నేతాజీ, కొంతం శ్రీనివాస్, పెదగాని రవి తదితరులున్నారు.

తొర్రూరులో : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగే రాహుల్‌గాంధీ సభకు మండలం నుండి కాంగ్రెస్ నాయకులు ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలి వెళ్లారు. వాహనాలను జెండా ఊపి ఝాన్సీరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు ప్రతీ ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. ప్రతీ ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పారు. సభకు తరలి వెళ్లిన వారిలో మాజీ టీపీసీసీ సభ్యులు ముత్తినేని సోమేశ్వర్‌రావు, కేతిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జక్కుల రాంరెడ్డి, చెవిటి సధాకర్, పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్, కౌన్సిలర్లు భూసాని రాము, తూనం రోజా ప్రభుదాస్, జిల్లా నాయకులు చాపల బాపురెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, కందాడి అశోక్‌రెడ్డి, మేకల కుమార్, కందాడి అచ్చిరెడ్డి, సుదర్శన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజేశ్‌నాయక్, బీసీ సెల్ అధ్యక్షుడు దీకొండ శ్రీనివాస్, ఎస్టీ సెల్ అధ్యక్షులు రవినాయక్, దేవేందర్‌నాయక్, నాయకులు అలువాల సోమయ్య, తాళ్లపల్లి బిక్షంగౌడ్, తూనం శ్రావణ్, రాయిపెల్లి రాజు, దేవేందర్‌రాజు, మాలోతు సునిత, యూత్ నాయకులు, గ్రామాల్లోని నాయకులు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News