Sunday, June 16, 2024

‘పుష్ప’ సెకండ్ సాంగ్ అనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్

- Advertisement -
- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషన్ క్రష్ రష్మిక మందాన కాంబో లో వస్తున్న చిత్రం ‘పుష్ప-2’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ అనౌన్స్ మెంట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ను మే 29వ తేదీన ఉదయం 11.07గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విడుదల చేసిన పుష్ప టైటిల్ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా, ఆగస్టు 15న ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News