Saturday, July 12, 2025

చెన్నై వైపు దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాన్

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఫెంగల్ తుఫాన్ తమిళనాడు వైపు దూసుకొస్తున్నది.  నవంబర్ 27 రాత్రి 8 గంటల సమయానికి ఇది పెను తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి లలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. డిసెంబర్ 1న ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. తమిళనాడులోని తంజావూర్, నాగపట్నం, తిరుచ్చి, తిరువరూర్ జిల్లాల్లో విద్యా సంస్థలకు తమిళనాడు సెలవులు ప్రకటించింది. చెన్నై నగరానికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News