Saturday, December 9, 2023

మే 27న వస్తున్న కంగనా పాన్ ఇండియా మూవీ..

- Advertisement -
- Advertisement -

Dhaakad Movie to Release on May 27

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరెక్కిన తాజా మూవీ ‘ధాకడ్’​. ఈ మూవీకి రాజనీష్ ఘయ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కంగనా ఏజెంట్​ అగ్ని పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. మే 27న హిందీతోపాటు తెలుగు, తమిళ్, మలయాళం బాషల్లోనూ విడుదల చేయనున్నట్లు పేర్కొటూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్​ రాంపాల్​, దివ్యా దత్తా ముఖ్య పాత్రలలో నటించారు.

Dhaakad Movie to Release on May 27

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News