Monday, April 29, 2024

‘డిస్కో రాజా’ నుంచి మరో టీజర్ విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. ఒక్కక్ష‌ణం ఫేం విఐ ఆనంద్‌ ఈ మూవీకి దర్వకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.  సైన్స్‌ ఫిక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాని రామ్ త‌ల్లూరి నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ న‌భా న‌టేష్,  ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్,  తాన్యా హోప్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ జనవరి 24 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Disco Raja movie another teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News