Monday, May 13, 2024

సైఫాబాద్ నిజాం క్లబ్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Fire Accident at Saifabad Nizam Club

హైదరాబాద్: నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్ లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. నిజాం క్లబ్ రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరింగింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

Fire Accident at Saifabad Nizam Club

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News