Wednesday, May 1, 2024

గదర్2 జూనియర్ ఎన్టీఆర్ కే సాధ్యం…..

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ చిత్రం గదర్2 సన్నీ డియోల్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్‌గా దర్శకుడు అనీల్ శర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫాస్టెస్ట్ 500 కోట్ల గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. ఇదిలా ఉండగా ఈ సినిమా విషయంలో దర్శకుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘గదర్’లో సన్నీ డియోల్ రోల్‌ని అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో ఉన్న యంగ్ జెనరేషన్ హీరోస్‌లో ఎవరైనా చేయగలరా అనే ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ బాలీవుడ్‌లో ఎవ్వరూ చేయలేరు అని చెప్పేసారు. అయితే సౌత్ నుంచి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్ల మాత్రమే ఈ సినిమా సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు.

Also Read: కత్తి దూసిన ప్రేమ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News