Tuesday, December 10, 2024

హైదరాబాద్‌లో హెల్మెట్‌ తప్పనిసరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్‌ తప్పనిసరి కానుంది. వాహనదారులు హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపితే ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇవాల్టి నుంచే హెల్మెట్‌ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు చేస్తున్నారు. హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే రూ.200లకు జరిమానా విధించడంతో పాటు రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే రెండు వేల రూపాయలకు జరిమానా విధించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News