Sunday, June 23, 2024

రాజంపేటలో ఘనంగా హోలీ సంబరాలు

- Advertisement -
- Advertisement -

రాజంపేట మండల కేంద్రంతో పాటు గ్రామాలలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం రాత్రి ప్రధాన కుడళ్ల వద్ద కాముని దహనం నిర్వహించారు. ఉదయం నుండి యువకులు తమ తోటి మిత్రులతో కలసి అనందంగా హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలో పోలీసులు హోలీ సంబరాలలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండ ముందస్తు చర్యలు చేపట్టారు. యువకులతో కలసి హోలీ పంబరాలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా అనందంగా పండగ నిర్వహించుకున్నారు. గత 3 సంవత్సరాలుగా కరోనా కారణంగా పండగకు దూరం అయిన యువత ఈ సారి చిన్న పెద్ద తేడ లేకుండ హోలీ సంబరాలు నిర్వహించుకోని అనందంగా గడిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News