Friday, April 26, 2024

ఫిలడెల్ఫియాలో వైద్య విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

 

వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతికి చెందిన వైద్య విద్యార్థి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. వివేక్ సుబ్రమణి (23) అనే భారత సంతతి యువకుడు ఫిలడెల్ఫియాలో నివసిస్తున్నారు. వివేక్ డ్రెగ్జిల్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యనభ్యసిస్తున్నాడు. జనవరి 11న తన స్నేహితులతో కలిసి భవనంపైకి వెళ్లాడు. ఒక భవనం నుంచి మరో భవనంపై దూకుతుండగా వివేక్ కాలి జారిపడిపోయాడు. వివేక్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో చికత్స పొందుతూ చనిపోయాడు. దీంతో వైద్య విద్యార్థి మృతితో అతడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివేక్ మద్యం తాగి ఉన్నట్లు శవ పరీక్షలో తేలింది.

 

 

Ind Medical Student Dead with Acidental in America
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News