Thursday, April 25, 2024

క్లీవేజ్ సొగసులకు ఫిదా

- Advertisement -
- Advertisement -

Isha Gupta

 

హాట్ బ్యూటీ ఈషా గుప్తా పేరు చెబితే గుర్తొచ్చేది ‘ఏక్ బార్..’ సాంగే. ‘వినయ విధేయ రామ’ చిత్రంలో రామ్‌చరణ్ సరసన ఓ రేంజ్‌లో హాట్‌గా స్టెప్పులేసి మైమరపించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈషాగుప్తా తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా తన అభిమానుల కోసం ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫొటోలో నీటిలో నిలబడిన ఉన్న ఈషా తన అందాలతో కనువిందుచేస్తోంది. ఆమె క్లీవేజ్ సొగసులు కుర్రకారును మురిపిస్తున్నాయి. ఈషా అందాలకు యూత్ ఫిదా అయిపోతున్నారు.

Isha Gupta is bustling with hot photos
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News