Friday, March 29, 2024

జీశాట్ 30 శాటిలైట్ ప్రయోగం సక్సెస్: ఇస్రో

- Advertisement -
- Advertisement -

GSAT-30

న్యూఢిల్లీ: జీశాట్ 30 ప్రయోగం విజయవంతం అయిందని శుక్రవారం ఇస్రో ప్రకటించింది. ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 వాహననౌక ఇస్రో జీశాట్ 30ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఉదయం 2.35 నిమిషాలకు మొదలైన ప్రయోగం సక్సెస్ ఫుల్ గా జరిగిందని, తమకు అండగా నిలిచిన అందరికి ఇస్రో ట్వీట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. ఇక జీశాట్ 30 టెలివిజన్, టెలీ కమ్యూనికేషన్,బ్రాడ్ కాస్టింగ్ ఇకపై మెరుగైన సేవలను అందించనుంది.

Isros GSAT 30 satellite successfully launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News