Thursday, April 18, 2024

సమంత-శర్వానంద్‌ ‘జాను’ టీజర్‌ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో శర్వానంద్‌, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘జాను’. తమిళ సూపర్‌ హిట్ మూవీ 96 కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.  దిల్‌ రాజ్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి గోవింద్‌ వసంత సంగీతం అందిస్తున్నాడు. తమిళ వెర్షన్‌ను తెరకెక్కించిన డైరెక్టర్ ప్రేమ్‌కుమార్‌ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం చేస్తున్నాడు. కాగా, ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Jaanu Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News