Sunday, June 23, 2024

‘క్రాక్’ ఫస్ట్ లుక్ విడుదల

- Advertisement -
- Advertisement -

Krack

 

మాస్ మహారాజ్ రవితేజ.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమ చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. క్రాక్‌లో రవితేజ సరసన అందాల తార శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్‌ నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రఖని మరో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

 

Krack First Look Release
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News