Friday, September 22, 2023

ఆర్టీసి ఈడీగా బాధ్యతలు చేపట్టిన కృష్ణకాంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కృష్ణకాంత్ పదోన్నతిపై ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హైదరాబాద్‌లోని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ను తన అధికారిక నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కృష్ణకాంత్‌కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News