Friday, July 11, 2025

రైలు ప్ర‌మాద మృతుల కుటుంబాల‌కు కెటిఆర్ సంతాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై  మంత్రి కెటిఆర్ స్పందించారు. శుక్రవారం జరిగిన దుర్ఘ‌ట‌న‌లో 278 మంది మరణించగా,900 లకు పైగా ప్రయాణికులు గాయపడ్డారు.  రైలు ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల‌కు మంత్రి కెటిఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్ర‌మాద బాధితులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News