Thursday, April 18, 2024

ఆపరేషన్ స్మైల్ సెర్చ్.. 22మంది బాల కార్మికులకు విముక్తి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నగరంలోని మలక్ పేట్, సైదాబాద్ లలోని వివిధ షాపుల్లో లేబర్, చైల్డ్ హోమ్ డిపార్ట్ మెంట్స్, పోలీసులు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ స్మైల్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 22మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు. మైనర్లతో పనులు చేయించుకుంటున్న షాపులకు సంబంధించిన యజమానులపై కేసులు నమోదు చేశారు.

Labour Department held Operation Smile Search in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News