Friday, September 19, 2025

మెట్రో రైల్ సేవలు యధాతథం

- Advertisement -
- Advertisement -

Metro Rail services remain as usual

హైదరాబాద్ : నగర ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రోరైల్ యధావిధిగా నేడు నడుస్తుందని ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ కారణంతో రైళ్లు రద్దు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఎప్పటి మాదిరిగా పట్టాలపై సర్వీసులు పరుగులు పెడుతాయని, ప్రయాణికులు మూడు కారిడార్ల పరిధిలో ప్రయాణం చేయవచ్చన్నారు. సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో జనం పలు ప్రాంతాలకు వెళ్లతారని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News