Home Search
వైసిపి - search results
If you're not happy with the results, please do another search
గుంటూరు నుంచి వైసిపి అభ్యర్థి అంబటి రాయుడు పోటీ?
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి సమక్షంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. గురువారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాయుడుకు కండువా కప్పి పార్టీలోకి సిఎం జగన్...
వైసిపికి ఎమ్మెల్సీ వంశీ రాజీనామా.. జనసేన పార్టీలో చేరిక
హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో ఇన్చార్జిలు, సిట్ట్ంగ్ ఎమ్మెల్యేల మార్పిడి నేపద్యంలో కొందరు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకోసం ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారు.తాజాగా...
వైసిపికి వరుస షాక్‌లు.. పార్టీకి ఎమ్మెల్సీ గుడ్‌బై
అమరావతి: మరో రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార పార్టీ వైసిపికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారగా.. మరికొందరు కూడా క్యూలో...
వైసిపి ఎమ్మెల్సీకి మూడో పెళ్లి చేసిన రెండో భార్య, కుమారుడు..
అమరావతి: వైకాపా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించింది ఎవరో తెలుసా.. ఆయన రెండో భార్య, కుమారుడే.
వీరిద్దరి సమక్షంలోనే జయమంగళ వెంకటరమణ..ఏలూరు...
సుధాకర్ రెడ్డి ఎఎజి కంటే వైసిపి కార్యకర్త అని చెప్పుకోవడం మేలు: ఆనం
అమరావతి: న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో ఎంఎల్ఎ ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సుధాకర్ రెడ్డి...
వైసిపి ఎంఎల్ఎ కారును అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు…
గుంటూరు: పొన్నూరు వైసిపి ఎంఎల్ఎ వెంకట రోశయ్యకు నిరసన సెగ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాములో చంద్రబాబునాయుడు రిమాండ్‌ను టిడిపి శ్రేణులు ఖండించాయి. చేబ్రోలు మండలం కొమ్మమూరు కాలువ వద్ద టిడిపి శ్రేణులు...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అప్రూవర్‌గా వైసిపి ఎంపి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొత్తగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసిపిఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి అప్రూవర్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన పేరు కూడా...
ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌పై వైసిపి నేతల దాడి అవాస్తవం: డిఎస్పి
అమరావతి: ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌పై వైసిపి నేతల దాడి అవాస్తవమని డిఎస్పి ఆదినారాయణ తెలిపారు. మాజీ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి, అతడి బంధువుపై దాడి చేశారని, దాడి గురించి ఫిర్యాదు చేసేందుకు బాధితులను...
లోకేష్ పాదయాత్రలో పొట్టు పొట్టు కొట్టుకున్న టిడిపి, వైసిపి కార్యకర్తలు
నూజివీడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రవేశించగా కొందరు వైసీపీ జెండాలు ఊపారని లోకేష్ యువగళం టీం సభ్యులు ఒక్కసారిగా వైసీపీ...
వాలంటీరు వ్యవస్థ వైసిపికి ప్రైవేటు ఆర్మీ : సుజనా
అమరావతి: వైసిపికి వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని బిజెపి నేత సుజనా చౌదరి పిలుపునిచ్చారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో మహానిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ...
వైసిపి ఎంఎల్ఎ పెద్దారెడ్డి ఒత్తిడితోనే సిఐ ఆత్మహత్య: ప్రభాకర్ రెడ్డి
అమరావతి: వైసిపి ఎంఎల్ఎ పెద్దారెడ్డి ఒత్తిడితోనే తాడిపత్రి సిఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేశారు. బుధవారం ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిఐపై పెద్దారెడ్డి...
చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన వైసిపి అభ్యర్థి
అమరావతి: అవనిగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి చెందిన ప్రముఖ నాయకుడు పరుచూరి సుభాష్ చంద్రబోస్ ఈరోజు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో (టీడీపీ) చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్యక్రమం జరిగింది. సుభాష్...
టిడిపితో పవన్ సహజీవనం: వైసిపి ఎంఎల్ఎ
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కావాల్సింది పెత్తందార్లు మాత్రమేనని వైసిపి ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. బీమవరం ఎంఎల్ఎ గ్రంధి శ్రీనివాస్ మీడియాతో...
మహిళలతో వైసిపి నేతల అశ్లీల నృత్యాలు
అమరావతి: మహిళలతో వైసిపి నేతలు అశ్లీల నృత్యాలు చేయించారు. జడ్పిటిసి భర్త, సర్పంచ్, ఆలయ చైర్మన్, కొందరు వైసిపి నేతలు మందేసి చిందేశారు. ప్రతిపక్ష నేతల సభలకు పోలీసులు అడ్డు చెబుతున్నారు, కానీ...
వైసిపి పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజానీకం: బిఆర్ఎస్ ఎపి చీఫ్ డాక్టర్ తోట
హైదరాబాద్: ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మోసగించి అధికారం చేజిక్కించుకున్న సిఎం జగన్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం దగా పడిందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు....
కడపలో టిడిపి జడ్పిటిసి ఇంటిపై వైసిపి శ్రేణుల దాడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా గోపవరంలో వైసిపి అరాచకాలు కొనసాగుతున్నాయి. రోజు రోజు వైసిపి అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన టిడిపి శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. టిడిపి జడ్పిటిసి జయరామిరెడ్డిపై వైసిపి...
కొండపిలో టిడిపి-వైసిపి నిరసన…. టెన్షన్ టెన్షన్
అమరావతి: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి ఎంఎల్ఎ వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసిపి యత్నిస్తోంది. అశోక్‌బాబు ఆధ్వర్యంలో నాయుడుపాలెం వెళ్లేందుకు వైసిపి కార్యకర్తలు యత్నిస్తున్నారు. నాయుడుపాలెంలో...
వైసిపి అసమర్ధ పాలనకు చరమాంకం పాడాలి: బిఆర్ఎస్ ఎపి అధ్యక్షులు
వైఎస్సార్సిపి అసమర్ధ పాలనకు చరమాంకం పాడాలి
బిఆర్ఎస్ ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజావ్యతిరేక విధానాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తోన్న వైసిపి ప్రభుత్వ అసమర్ధ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమాంకం పాడాలని...
ఎపిలో టిడిపి,వైసిపిలకు ప్రత్యామ్నాయం బిఆర్ఎస్సే
హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్‌లో వైసిపి,టిడిపిలకు బిఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని భారత రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలు ఆంధ్ర ప్రజలను...
వైసిపి ఎంపి కారు ఢీకొని రిటైర్డ్ పశు వైద్యుడు మృతి
అమరావతి: వైసిపి ఎంపి మార్గాని భరత్ కారు ఢీకొని రిటైర్డ్ పశు వైద్యుడు (65) మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేటలో శివారులో జాతీయ రహదారిపై...