Sunday, May 19, 2024

హైదరాబాద్‌లో కోట్ల విలువైన బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల ఎస్ వోటీ పోలీసులు శనివారం తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 23 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. రెండు వాహనాల నుంచి 34.74 కిలోల బంగారం, 43.6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీసులు బంగారం, వెండిని ఆర్ జీఐ పిఎస్ కు తరలించారు. పట్టుబడిన ఆభరణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News