Sunday, May 5, 2024
Home Search

ఇండియన్ మార్కెట్ - search results

If you're not happy with the results, please do another search
Old Bridge Mutual Fund launched Focused Equity Fund

ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌ను విడుదల చేసిన ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్

ఓల్డ్ బ్రిడ్జ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాన్సర్ చేసిన ఓల్డ్ బ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్, దాని తొలి ఈక్విటీ నూతన ఫండ్ ఆఫర్ (NFO) 'ఓల్డ్ బ్రిడ్జ్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్,'...

ఆర్‌బిఐ తెచ్చిన డిజిటల్ రూపాయి

షాపుల్లో ఏది కొన్నా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా చెల్లింపులు సాధారణమైపోయాయి. చదువు అంతగా వచ్చినా, రాకున్నా మొబైల్ ఫోన్‌లో మాట్లాడినంత తేలిగ్గా ఆన్‌లైన్ పేమెంట్ చేయడం...
Highest Petrol prices in AP Across India

రూ. 10 తగ్గనున్న పెట్రో భారం

న్యూఢిల్లీ : దేశంలోని కోట్లాది మంది వాహనదారుల ముందు తియ్యని మజిలీ దోబూచులాడుతోంది. దేశంలో త్వరలోనే పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు...
Salaar break RRR Record in Advance Bookings in Hyderabad

‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసిన ‘సలార్’..

డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్' మూవీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో భారీ వస్తూళ్లను రాబడుతోంది. మిక్స్డ్ టాక్...
IREDA shares tripled in second week

రెండో వారాల్లో మూడు రెట్లు పెరిగిన ఐఆర్‌ఇడిఎ షేర్లు

న్యూఢిల్లీ : కేవలం 15 రోజుల్లోనే ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఇడిఎ) షేర్లు మూడు రెట్లు పెరిగాయి. మంగళవారం ఈ కంపెనీ షేరు 20 శాతం పెరిగి రూ.102 వద్ద...
Sohar Port and Freezone Interactive Session on Business Opportunities in Oman

ఒమన్‌లో వ్యాపార అవకాశాలపై సోహార్ పోర్ట్, ఫ్రీజోన్ ఇంటరాక్టివ్ సెషన్‌

అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సోహార్ పోర్ట్, ఫ్రీజోన్, ఒమన్‌తో కలిసి, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మద్దతుతో...
Today Gold Rates in Hyderabad

పసిడి అమ్మకాల్లో దక్షిణ భారతం వాటాయే అధికం

ముంబయి: ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిగాయి. బంగారం, వెండితో పాటు వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు సాగాయి. ధన్‌తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా రిటైల్...
Amazon Xperience Arena in Hyderabad

హైదరాబాద్ లో అమేజాన్ ఎక్స్ పీరియెన్స్ అరేనా

హైదరాబాద్: టెలివిజన్స్ లో తెలంగాణా గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని Amazon.in ప్రకటించింది. పండగల సమయంలో 60%కి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించబడి అమేజాన్ ఇండియా కోసం టీవీ, స్మార్ట్ ఫోన్...
Russia seeks China yuan to India pay for Oil

చైనా కరెన్సీలో చమురు చెల్లింపులు?

గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్ర మోడీ సర్కార్ చిక్కుకుందా? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా? చైనా మీద కోపంతో అధిక...
Happy Birthday to Pan India Star Prabhas

పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్‌’కు పుట్టినరోజు శుభాకాంక్షలు

వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఒక్కో హీరోది ఒక్కో ప్రత్యేకత, గొప్పదనం ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా నటించి ఖ్యాతి పొందారు ఎన్టీఆర్. సామాజిక చిత్రాల్లో ఏఎన్నార్ ఒక...
Crude oil rose to 87 dollars

87డాలర్లకు పెరిగిన క్రూడాయిల్

అమెరికా ముడి చమురు ధరల్లోనూ పెరుగుదల పెరుగుతున్న బంగారం ధరలు చమురు సంస్థల షేర్లలో క్షీణత ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కా రణంగా ఉద్రిక్త వాతావరణం నెలకొన గా, మరోవైపు ముడి...

భవిష్యత్ ఇంధనం గ్రీన్‌హైడ్రొజన్

భవిష్యత్ ఇంధనం గ్రీన్‌హైడ్రొజన్ (హరిత ఉదజని). ప్రత్యా మ్నాయ ఇంధన వనరుల్లో భాగంగా గ్రీన్ హైడ్రొజన్ భ విష్యత్ ఇంధనంగా గుర్తింపు పొందింది. ఎలాంటి కాలుష్యా నికి తావు లేకుండా పునరుత్పాదక ఇంధన...

అమెజాన్‌, ప్లిప్‌కార్ట్ హోరాహోరి

న్యూఢిల్లీ : ఈ ఏడాది పండుగల సీజన్ మొదలైంది. దీంతో పాటు ఇ-కామర్స్ కంపెనీల ఆఫర్ల యుద్ధం ప్రారంభం కానుంది. ప్రతి సంవత్సరం ఇ-కామర్స్ కంపెనీలు పండుగ నెలల్లో భారీ విక్రయాలు జరుపుతాయి....

దేశ ప్రగతికి సెమీ కండక్టర్లు

మానవుని నిర్విరామ కృషి ఫలితంగానే 1940 వ దశకంలో ఎలెక్ట్రానిక్స్ శకానికి అంకురార్పణ జరిగిందనుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని విస్తరించేందుకు విశేషమైన సంభావ్యత కలిగిన కొత్త పరికరాల శ్రేణిలో మొదటిది అనదగ్గ ట్రాన్సిస్టర్‌ను...
BSV Lays Foundation Stone to Bio-Pharmaceutical Manufacturing Plant

బయో-ఫార్మాస్యూటికల్ తయారీ కర్మాగారానికి శంకుస్థాపన

హైదరాబాద్: భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (BSV) తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఉన్న జీనోమ్ వ్యాలీలో తన కొత్త తయారీ కర్మాగారం శంకుస్థాపన వేడుకను, తెలంగాణ మంత్రి కెటిఆర్ సమక్షంలో నిర్వహించింది. ఈ...
Amazon smbhav Summit 2023

ఇండియా పోస్ట్‌తో అమెజాన్ అవగాహన ఒప్పందం

న్యూఢిల్లీ: “భారత మార్కెట్లో వృద్ధి, దీర్ఘకాలిక సంభావ్యత, భారతదేశంలోని మిలియన్ల మంది వినియోగదారులు, విక్రేతలకు సేవ చేసే అవకాశం గురించి మేము సంతోషిస్తున్నాము. 2030 నాటికి మా వ్యాపారాలన్నింటిలో 15 బిలియన్ డాలర్ల...
Modi cheating farmers over Crop MSP

మద్దతు ధరపై మోడీ మోసం

తప్పుడు విధానాలతో తెలంగాణ రైతుకు రూ.9,555 కోట్ల నష్టం అవసరాలకు మించి పండిస్తున్నా ఆదరణ ఏదీ కొనుగోళ్ల ఏటా మోడీ సర్కారుపై పోరాటమేనా? జాతీయ వ్యవసాయ విధానాలపై సర్వత్రా విమర్శలు మన తెలంగాణ/హైదరాబాద్:...
Sunil Gavaskar appointed as Doctor Reddy's Brand Ambassador

డాక్టర్ రెడ్డీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సునీల్

ప్రముఖ అంతర్జాతీయ ఔషధ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, తమ #TensionMatLo (టెన్షన్ మత్ లో- ఒత్తిడి తీసుకోవద్దు) ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్‌ని ఎంపిక...
Indian Independence Day 2023

సమరయోధుల త్యాగఫలం

వలస పాలన నుంచి మనకు విముక్తి కలిగించి స్వాతంత్య్రం సంపాదించిపెట్టేందుకు ఎన్నో కష్టనష్టాలకు వోర్చి వీరోచిత పోరాటాలు, త్యాగాలు చేసిన అసంఖ్యాక సమరయోధులను, విప్లవవీరులను ఈ సందర్భంగా స్మరించుకుందాం. బ్రిటిష్ పాలన నుండి...

జియో నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు!

ముంబయి: రిలయన్స్ జియో త్వరలో రెండు స్మార్ట్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. అధికారికంగా జియో వెల్లడించకున్నా.. ఆ రెండు ఫోన్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్(బిఐఎస్) సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తున్నది....

Latest News