Sunday, May 19, 2024
Home Search

న్యూస్ - search results

If you're not happy with the results, please do another search

బాహుబలి సమోసా..తిన్నవారికి బహుమతి ఎంతంటే…

న్యూస్ డెస్క్: బాహుబలి సమోసా గురించి విన్నారా.. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఒక స్వీట్ షాపులో 12 కిలోల బాహుబలి సమోసా తయారైంది. అయితే పుట్టిన రోజున కోసుకు తినడానికి మాత్రం...

సముద్రంలో మునిగిపోయిన నౌక: 500 మంది గల్లంతు

న్యూస్ డెస్క్: గ్రీస్ సమీపంలోని మధ్యధరా సముద్రంలో వందలాది మంది వలసవాదులతో వెళుతున్న ఒక నౌక మునిగిపోయిన దుర్ఘటనలో దాదాపు 500 మంది గల్లంతైనట్లు ఐక్య రాజ్య సమితికి(యుఎన్) చెందిన సంస్థలు వెల్లడించాయి. ఆ...

విస్కీ బాటిల్స్‌లో కొకైన్ స్మగ్లింగ్: కెన్యా యువతి అరెస్టు

న్యూస్ డెస్క్: విస్కీ సీసాల్లో కొకైన్‌ను కలిపేసి స్మగ్లింగ్ చేస్తున్న ఒక 25 ఏళ్ల కెన్యా యువతిని ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టడ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కొకైన్ విలువ రూ....

మనవడి పెళ్లిలో ధర్మేంద్ర డ్యాన్స్(వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: ప్రముఖ నటుడు, బిజెపి ఎంపి సన్నీ దేవల్ కుమారుడు, అలనాటి ప్రముఖ నటుడు ధర్మేంద్ర మనవడు కరఱ్ దేవల్, అతని చిరకాల గర్ల్‌ఫ్రెండ్ ద్రిషా ఆచార్యనుల పెళ్లి వేడుకలు వైభవంగా...

అస్థికలలో కత్తెర: డాక్టర్ల నిర్లక్ష్యమేనని ఆరోపణలు

న్యూస్ డెస్క్: గుండెకు ఆపరేషన్ చేసిన వైద్యులు లోపల కత్తెర మరచిపోవడంతో రోగి మరణించాడని ఆ రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఫోర్టీస్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఆపరేషన్...
Another Vande Bharat train starts on May 21

సికింద్రాబాద్-నాగపూర్ వందే భారత్‌కు గ్రీన్‌సిగ్నల్

హైదరాబాద్: ఉత్తర తెలంగాణ ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా సికింద్రాబాద్- టు నాగ్‌పూర్‌ల మధ్య వందేభారత్ రైలు...
130 to 150 seats for Congress: Siddaramaiah

మత మార్పిడి నిరోధక చట్టం రద్దుకు కర్నాటక క్యాబినెట్ నిర్ణయం

న్యూస్ డెస్క్: మతమార్పిడి నిరోధ చట్టాన్ని రద్దు చేయాలని కర్నాటక మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. గత బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అద్యక్షతన...

ముస్లింల దుకాణాల మూసివేతను అడ్డుకున్న హిందూ వ్యక్తి(వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: మనోన్మాదశక్తులు ఎంత చెలరేగిపోతున్నప్పటికీ భారతదేశంలో మతసామరస్యం ఇంకా పరిఢవిల్లుతోందనేందుకు ఈ సంఘటనే నిదర్శనం. ఉత్తరాఖండ్‌లోని కమలువాగంజ్‌లో ముస్లింలు నడుపుకుంటున్న దుకాణాలను మూయించేందుకు ప్రయత్నించిన హిందూత్వవాద కార్యకర్తలను ఆ దుకాణాల స్థల...

మంగళగిరిలో పవన్: క్యూకట్టిన నిర్మాతలు

న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా పర్యటించేందుకు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళయాణ్ మంగళగిరి చేరుకోవడంతో ఆయన వెంటనే సినీ నిర్మాతలు, దర్శకులు అక్కడకు క్యూకట్టారు. వారాహి రథంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాత్ర చేసేందుకు...

ఆ కాలనీలో లుంగీలు, నైటీలతో బయట తిరగడం బ్యాన్

న్యూస్ డెస్క్: కొన్ని ఆలయాలలో ప్రవేశానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి. ఇష్టం వచ్చిన దుస్తులతో ఆలయ ప్రవేశం కొన్ని చోట్ల నిషిద్ధం. అయితే..ఇది ఆలయాలకే పరిమితం అనుకుంటే పొరపాటే. ఉత్తర్ ప్రదేశ్‌లోని గ్రేటర్...

ఫేస్‌బుక్ లైవ్‌లో నటుడి ఆత్మహత్యాయత్నం

న్యూస్ డెస్క్: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ నిర్వహించే కామెడీ సర్కస్ కే అజూబేలో సహ నటుడిగా నటించిన తీర్థానంద్ రావు మంగళవారం ఫేస్‌బుక్ లైవ్‌లో విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన అఫిషియల్...

అమెరికాలో రాహుల్ ట్రక్కు యాత్ర: డ్రైవర్‌తో బాతాఖానీ

న్యూస్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ ట్రక్కులో ప్రయాణించారు. అయితే ఈసారి భారత్‌లో కాకుండా అమెరికాలో ఈ ప్రయాణం చేయడం విశేషం. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించిన...

సంగీత దర్శకురాలిగా ఎఆర్ రెహ్మాన్ కుమార్తె

న్యూస్ డెస్క్: ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ పెద్ద కుమార్తె, ప్రముఖ సినీ గాయని ఖతీజా రెహ్మాన్ సంగీత దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ తమిళ దర్శకురాలు హలితా షమీమ్ దర్శకత్వంలో రూపొందుతున్న...

జనసేనలో చేరిన సినీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్

న్యూస్ డెస్క్: ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో సోమవారం పవన్...

న్యూజెర్సీ స్పెషల్.. మోడీజీ కీ థాలి

న్యూస్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనను పురస్కరించుకుని ఆయన గౌరవార్థం న్యూజెర్సీలోని ఒక భారతీయ రెస్టారెంట్ మోడీజీ కీ థాలిని ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 21న...

స్కూటర్‌పై వధువు..షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు(వైరల్ వీడియో)

న్యూస్ డెస్క్: పెళ్లి మండపానికి స్కూటర్‌పై వచ్చి అందరికీ షాక్ ఇవ్వాలనుకుందో పెళ్లి కూతురు. అయితే ఆమెకే షాక్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. హెల్మెట్ లేకుండా నడపడం, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా టూవీలర్...

కొవిన్ పోర్టల్ డేటా భద్రం

న్యూఢిల్లీ : కొవిడ్ టీకాల నమోదు వేదిక కొవిన్ నుంచి అసంఖ్యాకంగా వ్యక్తుల సమాచారం లీకయిందనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తోసిపుచ్చింది. కొవిన్ పోర్టల్ డేటా పూర్తిగా భద్రంగా ఉందని...

అమెరికాలో కాల్పులు: ముగ్గురి మృతి

అన్నాపోలిస్: అమెరికాలోని క్యాపిటల్ హిల్‌కు 30 మైళ్ల దూరంలోని అన్నాపోలిస్‌లోఒక ఇంట్లో ఆదివారం కాల్పులు జరిగి ముగ్గురు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. మేరీల్యాండ్ రాజధాని అన్నాపోలిస్‌లోని పాడింగ్‌టన్ ప్లీస్‌కు చెందిన...
Complete first dose vaccination for over one crore children

కొవిడ్ వ్యాక్సిన్ పొందిన వ్యక్తుల సమాచారం బహిర్గతం: టెలిగ్రామ్‌లో దర్శనం

న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వేలాదిమంది భారతీయులకు సంబంధించిన పూర్తి సమాచారం బట్టబయలైంది. ఒక టెలిగ్రామ్ చానల్‌లో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయుల సమాచారం బహిరంగంగా దర్శనమిస్తోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారి ఆధార్...

ఫ్యాషన్ షోలో ప్రమాదం: 24 ఏళ్ల మోడల్ మృతి

న్యూస్ డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడాలోగల ఫిల్మ్ సిటీలో ఆదివారం మధ్యాహ్నం ఒక ఫ్యాషన్ షో జరుగుతుండగా ఇనుప లైటింగ్ స్టాండ్ కూలిపోయి క 24 ఏళ్ల మహిళా మోడల్ మరనించింది. మరో...

Latest News