Monday, May 6, 2024
Home Search

న్యూస్ - search results

If you're not happy with the results, please do another search

కారుపై ట్రక్కు బోల్తా: ఏడుగురి మృతి

న్యూస్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో గురువారం రహదారిపై వెళుతున్న ఒక స్పోర్ట్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యువి)పై ఎదురుగా వస్తున్న డంపర్ ట్రక్కు బోల్తా పడడంతో ఏడుగురు వ్యక్తులు మరణించారు. దోల్ గ్రామ సమీపంలోని సిద్ధి-తికరి రహదారిపై...

తమిళనాట త్వరలోనే విజయ్ రాజకీయ అరంగేట్రం?

న్యూస్‌డెస్క్: తమిళనాడు రాజకీయాలలో పెనుమార్పులు రానున్నాయా..తమిళ సినీ అగ్రనటుడు తళపతి విజయ్ త్వరలోనే రాజకీయ అరంగ్రేటం చేయనున్నారా..అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ దిశలోనే విజయ్ అచితూచి అడుగులు వేస్తున్నారని, తన రాజకీయ...
National People's Party Uniform Civil code

పరస్త్రీ మోజులో ఆర్మీ అధికారి..కోర్టు మార్షల్ శిక్ష ఖరారు

న్యూస్‌డెస్క్: తన కార్యాలయంలోనే పనిచేసే ఒక మహిళా క్లర్క్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న నేరానికి లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ఒక అధికారిని జనరల్ కోర్టు మార్షల్(జిసిఎం) దోషిగా తేల్చింది. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో...

వాట్సప్ స్టేటస్‌గా ఔరంగజేబు: కొల్హాపూర్‌లో ఉద్రిక్తత.. .

న్యూస్ డెస్క్: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఔరంగజేబు, టిప్పు సుల్తాన్‌ను కీర్తిస్తూ కందరు వాట్సప్ స్టేటస్ పెట్టుకోవడంతో కొల్హాపూర్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళన చేపట్టిన నిరసనకారులను...

గొంతులో దిగిన కత్తితో బైక్‌పై ఆసుపత్రికి.. .

న్యూస్ డెస్క్: మహారాష్ట్రలోని నవీ ముంబైలో మంగళవారం సొంత తమ్ముడే కత్తితో పొడవడంతో అతని అన్న, 32 ఏళ్ల వ్యాపారి గొంతులో దిగిన కత్తితో మోటారు సైకిల్ నడుపుకుంటూ ఆసుపత్రి చేరుకోగా డాక్టర్లు...

ప్రజ్ఞాసింగ్‌తో కేరళ స్టోరీ చూసిన బాలిక ముస్లిం యువకుడితో పరారీ

న్యూస్ డెస్క్: బిజెపి ఎంపి ఠాకూర్ ప్రజ్ఞాసింగ్‌కు గట్టి షాకే తగిలింది. తన పక్కన కూర్చోపెట్టుకుని ది కేరళ స్టోరీ సినిమా చూపించిన ఒక 19 ఏళ్ల యువతి తన ముస్లిం యువకుడి...
Prince Harry

130 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కిన యువరాజు…హ్యారీ!

లండన్: మిర్రర్ గ్రూప్ వార్తాపత్రికలు డైలీ మిర్రర్, సండే మిర్రర్, సండే పీపుల్ లకు వ్యతిరేకంగా న్యాయపోరాటంలో సాక్ష్యం ఇవ్వడానికి ఆదివారం లండన్‌లోని హైకోర్టుకు హాజరైన ఇంగ్లాండ్ యువరాజు హ్యారీ. ఈ పత్రికల...

ఎంఎస్‌పి కోసం జాతీయ రహదారి దిగ్బంధించిన హర్యానా రైతులు

  న్యూస్ డెస్క్: పొద్దు తిరుగుడు పువ్వు గింజలకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి) కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారంహర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఢిల్లీ-అమృత్‌సర్ జాతీయ రహదారిని(ఎన్‌హెచ్ 44) దిగ్బంధం చేశారు. పొద్దు తిరుగుడు పువ్వు...
APP Minister marriage with Senior Police Officer

కుమార్తె బతికుండగానే చావు కబురు పంపిన తండ్రి

న్యూస్ డెస్క్: తన ఇష్టానికి విరుద్ధంగా ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన కుమార్తెకు బతికుండగానే కర్మకాండ జరిపించేశాడో తండ్రి. రాజస్థాన్‌లోని భిల్వారాలో ఈ ఉదంతం ఇటీవల చోటుచేసుకుంది. బిల్వారాలోని హమీర్‌గఢ్ పోలీసు స్టేషన్‌లో పరిధిలో నివసించే...

కార్పొరేట్ ఆఫీసులో ఉద్యోగులు ఉండగా తలుపుకు తాళం వేసి..

న్యూస్‌డెస్క్: అనుమతి లేకుండా ఉద్యోగులు ఎవరూ బయటకు వెళ్లరాదని ఆదేశిస్తూ ఒక కంపెనీ యాజమాన్యం తన సెక్యూరిటీ గార్డు చేత ఆఫీసు తలుపులకు తాళం వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. రవి...

అత్యుత్తమ యూనివర్సిటీగా ఐఐఎస్‌సి బెంగళూరు: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులు

న్యూస్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత పురాతన విద్యా సంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు(ఐఐఎస్‌సి) దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఎంపికైంది. భారతదేశంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) 2023 టాటా ప్రకారం...
Infant crawling on bed

మంచంపై పాకుతున్న 3 రోజుల శిశువు(వైరల్ వీడియో)

  న్యూస్ డెస్క్: పుట్టిన మూడు రోజులకే శిశువు పాకడం ఎక్కడైనా సాధ్యమేనా? ఈ వీడియో చూస్తే ఎవరైనా నమ్మి తీరాల్సిందే. అమెరికాలో నిపెన్సిల్వేనియాలోగల వైట్ ఓక్‌లో నివసించే సమంత మెషెల్ అనే 34...

విద్యార్థులతో సందడిగా మారిన తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్

చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇంజనీరింగ్ విద్యలో కళాశాల ఎంపిక, బ్రాంచీల గురించి వివరించిన కళాశాల సిబ్బంది గ్రాడ్యుయేట్ చదివే సమయంలోనే తల్లిదండ్రులు పిల్లలపై దృష్టిపెట్టాలి: సుదీర్ సండ్ర   మన తెలంగాణ/హైదరాబాద్:...

చితిపై లేచికూర్చున్న శవం..పరుగులు తీసిన బంధుజనం

న్యూస్ డెస్క్: చితి మీద పడుకున్న శవం హఠాత్తుగా లేచి కూర్చుంది. చనిపోయాడనుకున్న మనిషికి దహన సంస్కారాలు నిర్వహించడానికి బంధువులంతా స్మశానవాటికకు చేరుకోగా చితికి నప్పంటించడానికి సర్వం సిద్ధమైన సమయంలో చితి మీద...
Sonakshi Sinha

నటి సోనాక్షి సిన్హా తిరస్కరించిన ఐదు సినిమాలు…

ముంబై: హిందీ నటి సోనాక్షి సిన్హా 2010లో చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారి ‘దబంగ్’సినిమాలో సల్మాన్ ఖాన్‌కు హిరోయిన్‌గా నటించి పేరు తెచ్చుకుంది. విభిన్న పాత్రలను ఎంచుకోవడంలో ఆమెది భిన్నమైన శైలి....

రూ. 100కే చొక్కా..బేరమాడిన జపాన్ దౌత్యవేత్త

న్యూస్ డెస్క్: ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలలో ఒకటైన జపాన్‌కు భారత్‌లో రాయబారి ఆయన.సామాన్య పౌరుడిలా ముంబై లోకల్ రైలులో ప్రయాణింరడమేగాక ఫుట్‌పాత్ షాపింగ్ కూడా చేశారు. భారత్‌లోని జపాన్ రాయబారి హిరోషి...

పెళ్లి పేరుతోమహిళా ఐఎఎఫ్ అధికారికి రూ. 23 లక్షల టోకరా

న్యూస్ డెస్క్: లండన్‌కు చెందిన ప్రాపర్టీ డీలర్‌నని చెప్పుకున్న ఒక వ్యక్తి పెళ్లి పేరుతో భారతీయ వైమానిక దళం(ఐఎఎఫ్)లో పనిచేసే ఒక మహిళా అధికారిని బురిడీ కొట్టించి రూ. 23.5 లక్షలు స్వాహా...
Telangana Golden Education Fair 2023 in Nizam College

నేడు తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్

హైదరాబాద్: నేడు విద్యార్థుల కోసం నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2023 నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొపెసర్ ఆర్. లింబాద్రి హాజరైతారు. శుక్రవారం...
Lavanya Tripathi and Varun Tej to get engaged

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం?

ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి చాలా సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉండి, ఇప్పుడు వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలోస్తున్నాయి. అయినప్పటికీ వారిద్దరూ ఎప్పుడూ మంచి...
north korea's spy satellite launch failed

ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం

ప్యోంగ్యాంగ్ : అమెరికా మిలిటరీ కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు ఉత్తర కొరియా మొట్టమొదటిసారి బుధవారం ఉదయం ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. చియోల్లిమా రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ప్రయోగం విఫలం...

Latest News