Sunday, May 5, 2024
Home Search

న్యూస్ - search results

If you're not happy with the results, please do another search
Virupaksha Movie trailer is out now

‘విరూపాక్ష’ ట్రైల‌ర్ చూస్తుంటే 100% అనిపిస్తుంది: అల్లు అర‌వింద్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ,...

ఎలుక కూడా జంతువే..చంపితే నేరమే!

న్యూస్‌డెస్క్: జంతువులను క్రూరంగా హింసించి చంపడం నేరంగా చట్టం పరిగణిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. జంతువులంటే కుక్క, పిల్లి మొదలుకొని ఏనుగు వరకు ఉంటాయని మనమంతా భావిస్తుంటాం. అయితే ఎలుకను చంపడం కూడా...

వధువు చేతిలో పిస్టల్..వరుడికి టెన్షన్(వైరల్ వీడియో)

న్యూస్‌డెస్క్: పెళ్లి మండపంలో కూర్చున్న వధూవరులు దండలు మార్చుకుంటున్న సమయంలో హఠాత్తుగా వధువు తుపాకీ పట్టుకుని గాల్లో వరసగా కాల్పులు జరపడంతో కొత్త పెళ్లికొడుకు బిత్తరపోయాడు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని...
CM KCR review on untimely rains in Telangana

రైతులకు తీపికబురు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ రైతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యుద్ధప్రాతిపదికన యాసంగి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని...
Heroines Who not accepted Premadesam Movie offer

ప్రేమదేశం ఆఫర్‌ను కాలదన్నుకున్న హీరోయిన్లు

న్యూస్‌డెస్క్: ప్రతి బియ్యం గింజ మీద తినేవాడి పేరు రాసుంటుందన్నది పెద్దల మాట. ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే ప్రాప్తం అన్నది జగమెరిగిన సత్యం. అవకాశాలు రావడ ఒక ఎత్తయితే వచ్చిన అవకాశాలను...
Mob attacks police station in Burhanpur

50 మంది పోలీస్ స్టేషన్‌పై దాడి…. ముగ్గురు నిందితులను తీసుకెళ్లారు…

న్యూస్‌డెస్క్: సింగం సినిమాలో మాదిరిగా ఒకేసారి 50 మంది పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ముగ్గురు ఖైదీలను విడిపించుకొని వెళ్లిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం బుర్హన్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన...
P Vasu comments on chandramukhi Laka Laka Laka

చంద్రముఖిలో లకలకలక శబ్దం ఎలా పుట్టిందో తెలుసా?

న్యూస్‌డెస్క్: సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీ జీవితంలోనే అతి పెద్ద హిట్ చిత్రం చంద్రముఖి. తమిళ భాషలో రూపొందిన చంద్రముఖి తెలుగులో డబ్బింగ్ చిత్రంగా విడుదలైనప్పటికీ సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. శివాజీ ప్రొడక్షన్స్...
BJP Leader Kailash Says girls wear clothes look like Surpanakha

అమ్మాయిలు శూర్పణలా ఉన్నారు: బిజెపి నేత వీడియో వైరల్

న్యూస్‌డెస్క్: వర్తమాన కాలంలో మహిళల వస్త్రధారణపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ రోజుల్లో మహిళల వస్త్రధారణను రావణాసురుడి చెల్లెలు శూర్పణఖతో ఆయన పోల్చారు. హనుమాన్...
#GoBackFascistModi trends on Twitter as to visit Telangana

ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్న గోబ్యాక్ ఫాసిస్టు మోడీ..

న్యూస్‌డెస్క్: వివిధ మౌలిక సౌకర్యాల కల్పనా ప్రాజెక్టులను ప్రారంభించేందుకు శనివారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను, ఆ తర్వాత తమిళనాడును సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ట్విటర్‌లో గోబ్యాక్ ఫాసిస్టు మోడీ ట్రెండ్...
Doctors surgically remove mobile from girl stomach

మొబైల్ మింగిన బాలిక.. తర్వాత ఏమైందంటే

న్యూస్‌డెస్క్: ఏదో విషయంలో తతల్లిదండ్రులతో గొడవపడిన ఒక 15 ఏళ్ల బాలిక ఆ కోపంతో తన సెల్‌ఫోన్ మింగేసింది. మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే ఆ బాలికను గ్వాలియర్...
Prema desam movie director kathir special story

ప్రేమదేశం దర్శకుడి మొదటి సినిమా పాట్లు

న్యూస్‌డెస్క్: ప్రేమదేశం, ప్రేమికుల రోజు లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన తమిళ దర్శకుడు కదిర్‌కి దర్శకుడిగా మొదటి చిత్రం హృదయం పేరుతో విడుదలైంది. డబ్బింగ్ చిత్రాలే అయినప్పటికీ స్ట్రెయిట్ చిత్రాలతో...
AK Antony hurt after son Anil joins BJP

బిజెపిలో చేరి నా కుమారుడు తప్పుచేశాడు: ఎకె ఆంటోని

  న్యూస్‌డెస్క్: భారతీయ జనతా పార్టీలో చేరాలని తన కుమారుడుఅనిల్ కె ఆంటోని తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని తెలిపారు....

వృద్ధులకే టోకరా: అమెరికాలో భారతీయుడి అరెస్టు

  న్యూస్‌డెస్క్: వృద్ధులను ఆర్థికంగా మోసం చేసేందుకు అంతర్జాతీయ కుట్ర పన్నిన ఒక భారతీయుడికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు 24 లక్షల డాలర్ల జరిమానాను అమెరికన్ కోర్టు విధించింది. నెవార్క్‌లోని జిల్లా జడ్జి కెవిన్...
You can put me in jail and trouble me:Sisodia

విద్య ప్రాధాన్యత మోడీకి తెలియదు: జైలు నుంచి సిసోడియా లేఖ

  న్యూస్‌డెస్క్: విద్య ప్రాధాన్యత ప్రధాని నరేంద్ర మోడీకి అర్థం కాదని ఆరోపిస్తూ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుల్రో అరెస్టయి జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా...
West Bengal Purulia

భర్త మర్మాంగాలను కట్ చేసి శవాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసింది….

న్యూస్‌డెస్క్: ప్రియురాలు తన ప్రియుడితో కలిసి భర్తను చంపి... మర్మాంగాలు కట్ చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి ఉప్పు పోసిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని పురులియా ప్రాంతంలో జరిగింది. ప్రియుడి, ప్రియురాలును...
Idols are not removed

గుంటూరులో ఆ విగ్రహాలను తొలగించడం లేదు: మేయర్

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో కార్పొరేషన్‌లో విగ్రహాల తొలగింపు వివాదం నెలకొంది. చుట్టుగుంటలో కన్నెగంటి హనుమంతు విగ్రహం తొలగించేందుకు కుట్ర చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. కమిటీ సభ్యుల ప్రచారంపై మేయర్...
Class 2 child calls parents Ammi and Abbu

మా అబ్బాయి పిలుపు బాలేదు: కలెక్టర్‌కు ఫిర్యాదు

న్యూస్‌డెస్క్: రెండవ తరగతి చదువుతున్న తమ కుమారుడు తమను అమ్మీ, అబ్బూ(అమ్మ, నాన్న)అంటూ పిలుస్తున్నాడని, దీంతో మతపరమైన తమ మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక హిందూ జంట ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో...
Snake next to the pilot in the plane

విమానంలో పైలట్ పక్కన పాము.. ఏం చేశాడంటే..

న్యూస్‌డెస్క్: అదో చిన్న విమానం. ఆకాశంలో ఎగురుతోంది. విమానంలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. హఠాత్తుగా పైలట్ సీటు పక్కన నాగుపాము ప్రత్యక్షమైంది. పైలట్‌కు గుండె ఆగినంత పనైంది. ఇది ఏ హాలీవుడ్ సినిమాలోని...
Karnataka Minister speech Christians

క్రైస్తవులపై విద్వేష ప్రసంగం: కర్నాటక మంత్రిపై కేసు

  బెంగళూరు: క్రైస్తవులపై విద్వేషపూరిత ప్రసంతం చేశారన్న ఆరోపణపై కర్నాటక మంత్రి మునిరత్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేసిన పిర్యాదుపై పోలీసులు...
Love doesn’t come from begging

ప్రేమభిక్ష కోసం 21గంటలపాటు మోకాళ్లపై భగ్నప్రేమికుడి దీక్ష

    న్యూస్‌డెస్క్: నీ దయ రాదా అంటూ ఒక భగ్నప్రేమికుడు తన మాజీ ప్రేయసి ప్రేమభిక్ష కోసం దాదాపు 21 గంటలపాటు ఆమె ఆఫీసు బయట మోకాళ్లపై కూర్చుని దీక్ష చేశాడు. భారీ వర్షం...

Latest News