Sunday, May 19, 2024
Home Search

వాతావరణ సమస్యలు - search results

If you're not happy with the results, please do another search

కాంగ్రెస్ నేత గెహ్లోట్‌కు కోవిడ్, స్వైన్‌ఫ్లూ..

జైపూర్ : రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్‌కు ఏకకాలంలో కోవిడ్ 19, స్వైన్‌ఫ్లూ సోకింది. వైద్య పరీక్షల తరువాత శనివారం ఈ అస్వస్థత నిర్థారణ అయింది. శ్వాసకోశ...

పెరుగుతున్న పోషకాహార లోపం

ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు....
An election... a litmus test for three

ఒక ఎన్నిక… ముగ్గురికి అగ్ని పరీక్ష

వేడెక్కిన లోక్‌సభ ఎన్నికల వాతావరణం ఆరు గ్యారెంటీలే అస్త్రంగా అన్నిపక్షాల పోరుబాట అమలుకోసం బిఆర్‌ఎస్ పట్టు.. హామీలపైనే కాంగ్రెస్ ధీమా బిజెపి ఆశలన్నీ అయోధ్యమీదే ఎత్తులు, పైఎత్తుల్లో అధినేతలు ముగ్గురికీ కీలకమే (మిట్టపల్లి...

ఖమ్మంలో పోటీ చేసే హక్కు నాకే ఉంది..

ఖమ్మం : ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే హక్కు తనకు మాత్రమే ఉందని, అయితే తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేస్తారంటే మనస్ఫూర్తిగా స్వాగతిస్తానని ఖమ్మం మాజీ...
Ram Lalla statue in Ayodhya

అయోధ్య రామాలయం: లౌకిక విలువలు

ప్రపంచంలోని అత్యంత లేదా పూర్తి పేదలో సగానికి పైగా (సుమారు 25 కోట్లు) భారత దేశంలోనే నివాసం ఉంటున్నారు. భారత దేశంలో కార్పొరేట్ పన్ను రేట్లు, అత్యధిక అసమానతలను కలిగి ఉన్న...

డిఎస్‌సి అభ్యర్థుల్లో మెగా ఆశలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మెగా డిఎస్‌సి నోటిపికేషన్ జారీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క సరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఫి బ్రవరిలో మెగా డిఎస్‌సి నోటిఫికేషన్ వి డుదల చేస్తామని మంత్రి కోమటిరెడ్డి...

పూచీ.. పేచీ

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరోసారి కొ రడా ఝుళిపించింది. రాష్ట్రాలు తీసుకునే రుణాలపై అనేక రకాల ఆంక్షలు విధిస్తూ వస్తున్న...

నేటి నుంచి దావోస్‌లో డబ్లుఇఎఫ్ భేటీ

దావోస్ : వార్షిక 54వ ప్రపంచ ఆర్థిక సమాఖ్య (డబ్లుఇఎఫ్) సదస్సు సోమవారం నుంచి ఐదురోజుల పాటు దావోస్‌లో జరుగుతాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పలు అంతర్జాతీయ స్థాయి కీలక...

భారత్‌కు రాజకీయ రిస్క్..

దావోస్ : ప్రపంచ ఆర్థిక సమాఖ్య వార్షిక సదస్సు నేపథ్యంలో ప్రపంచ స్థాయి సవాళ్ల ప్రస్తావనతో గ్లోబల్ రిస్క్‌రిపోర్టు (జిబిఆర్)ను సమగ్రరీతిలో వెలువరించింది. సునిశిత విశ్లేషణతో సమకాలీన విషయాలను, అంటువ్యాధుల సమస్యలను ,...
today horoscope telugu

సంక్రాంతి వేళ.. మీ వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

మేషం:   మేషరాశి వారికి ఈవారం కొంత మానసికంగా, శారీరకంగా శ్రమ ఉన్నప్పటికీ వారం చివరిలో అభివృద్ధి అనుకూలమైన ఫలితాలుంటాయి. ఉద్యోగ పరంగా గతంలో మిమ్మల్ని  ఇబ్బంది పెట్టిన సమస్యలు కొంత సానుకూలపడతాయి.  కుటుంబ...
cabinet sub-committee on six guarantees

ఆరు గ్యారెంటీలపై కేబినెట్ సబ్ కమిటీ

చైర్మన్‌గా ఉప ముఖ్యమంత్రి భట్టి, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు పథకాల దరఖాస్తులు స్వీకరించిన కాం గ్రెస్ ప్రభుత్వం వాటి అమలు కోసం కేబినెట్ సబ్...
Six gurantees will be implemented

ఆరు గ్యారెంటీల అమలుకు క్యాబినేట్ సబ్ కమిటీ

అభయహస్తంలో 1.25 కోట్ల దరఖాస్తులు స్వీకరణ అందులో 20 లక్షలు భూ సమస్యలు, రేషన్‌కార్డుల దరఖాస్తులు ఈ నెల 5వ తేదీ నుంచి దరఖాస్తులు కంప్యూటర్‌లో నమోదు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతాం సబ్...
today horoscope telugu

రాశి ఫలాలు-2024… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే

మేషం:-ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంది.ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కి వస్తాయి. గురువు,శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి,పరపతి పెరుగుతుంది.విద్య,ఉద్యోగ  విషయాలలో అభివృద్ధి కానవస్తుంది.పోటీ పరీక్షలలో విజయం...

బాల ప్రపంచం: యునిసెఫ్ పాత్ర

ఎన్నో సమస్యలు వాటి పరిష్కారానికి ఎన్నో వేదికలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో యునిసెఫ్ ఒకటి. బాలల కోసం ఏర్పడిన యునిసెఫ్ బాలల ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయా లి....
today horoscope telugu

వార ఫలాలు 24-12-2023 నుండి 30-12-2023 వరకు

మేషం:  మేషరాశి వారికి ఈ వారం మిగిలిన అన్ని వ్యవహారములు కంటే కూడా  కుటుంబ పరంగా  మంచి సఖ్యత పొందే సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది, అధికారులతలో జాగర్తగా...

కరోనా కొత్త వెరియంట్ జెఎన్1 కేసులు

హైదరాబాద్ : కరోనా కొత్త వెరియంట్ జెఎన్.-1 విస్తరించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి తెలిపారు. దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1...
Corona chaos again in the state... government alert

రాష్ట్రంలో కరోనా కలకలం

రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ఏర్పాట్లు మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కొత్త వేరియంట్ జెఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేరళలో...
India's...

భారత్ భళా

ఆర్థికప్రగతిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని ఐఎంఎఫ్ ప్రశంస ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో 16శాతం వాటా ఇండియాదే ఆర్థిక విధానాలు, ద్రవ్య విధానాలు భేష్ డిజిటలైజేషన్, ఇన్‌ఫ్రా రంగాల్లో సంస్కరణలతో వేగంగా వృద్ధి న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య...
India as a star performer

స్టార్ పెర్ఫార్మర్‌గా భారత్

ప్రపంచ వృద్ధిలో 16 శాతానికి పైగా సహకారం,  డిజిటలైజేషన్, ఇన్‌ఫ్రా రంగాల్లో సంస్కరణలతో వేగంగా వృద్ధి,  ఐఎంఎఫ్ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఫ్) భారతదేశాన్ని ‘స్టార్ పెర్ఫార్మర్’గా ప్రకటించింది....
Nova IVF Fertility Hyderabad hosted fertility conference

సంతానోత్పత్తి సదస్సును నిర్వహించిన నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీ హైదరాబాద్..

హైదరాబాద్: దేశంలోని అతిపెద్ద ఫెర్టిలిటీ చైన్ హాస్పిటల్స్ లో ఒకటైన నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కూకట్‌పల్లి సహకారంతో, సహాయక పునరుత్పత్తి సాంకేతికత (ART)లలో పురోగతితో పాటుగా పురుషులు, స్త్రీలలో...

Latest News