Wednesday, May 29, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search

బిఆర్ఎస్ పేరుతో తెలంగాణకు మోసం: బండి సంజయ్‌

కరీంనగర్‌: భారాస పేరుతో సిఎం కెసిఆర్‌ తెలంగాణకు మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధికి...
Telangana Organic farming

తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయి: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ గ్రామాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...

గాలిలో యుద్ధం చేస్తున్న కాంగ్రెస్

తన ప్రత్యర్థి ఎవరు? తన శత్రువు ఎవరో గుర్తిస్తే దానికి తగ్గట్టు వ్యూహా లు రచించుకొని యుద్ధం చేయవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లు అవుతున్నా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తామేం చేయాలి,...

ఢిల్లీలో ఎగిరింది గులాబీ జెండా

హైదరాబాద్ : దేశంలో గు ణాత్మక మార్పు కోసం నడుంకట్టిన రాష్ట్ర ము ఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధ్యక్షులు కె. చంద్రశేఖర్‌రావు బుధవారం ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించా రు. సరిగ్గా...

రాష్ట్రంలో త్వరలో మొబిలిటీ వ్యాలీ

హైదరాబాద్ : ప్రపంచస్థాయి అధునాతన ఆటో విడిభాగాల తయారీ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్ర త్యేకంగా ఒక మొబిలిటి వ్యాలీని సృష్టించేందుకు కృషి చే స్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి...

దేశాభివృద్ధి బిఆర్‌ఎస్‌కే సాధ్యం

హైదరాబాద్ : దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఒక్క బిఆర్‌ఎస్ పార్టీకే ఉందని ఆ పార్టీ లోక్ సభా పక్ష నాయకులు, ఖ మ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు....

అసలేం జరిగిందంటే…?

హైదరాబాద్ :ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల ద్వారా సిఎం కెసిఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని మాదాపూర్‌లోని కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం కార్యాలయం కేంద్రంగా ఇదంతా జరుగుతోందని హైదరాబాద్...
Bosch Smart Campus inaugurated by Minister KTR

బోష్ స్మార్ట్ క్యాంపస్‌ను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

హైద‌రాబాద్‌: బోష్ కంపెనీ స్మార్ట్ క్యాంపస్‌ను హైద‌రాబాద్‌లో ఇవాళ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో హైద‌రాబాద్ న‌గ‌రం వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కేటీఆర్ అన్నారు. న‌గ‌ర అభివృద్ధికి సిఎం కెసిఆర్...
BRS flag innovation London

లండన్ లో మొట్టమొదటి బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ

లండన్ : ఇటీవల అధికారికంగా టి.ఆర్.ఎస్ పార్టీ బి.ఆర్.ఎస్ గా మారిన సందర్భంగా అధ్యక్షులు,సిఎం కెసిఆర్ కు, నాయకులకు, కార్యకర్తలకు ఎన్నారై బి.ఆర్.ఎస్ యుకె అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి శుభాకాంక్షలు తెలిపారు....
BRS Party

బిఆర్‌ఎస్: చారిత్రక ఆవశ్యకత

75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ సుదీర్ఘ కాలం కేంద్రంలో అధికారంలో వుంటూ వస్తున్న రెండు ప్రధాన జాతీయ రాజకీయ పార్టీల పాలనలో...
CM KCR to Inaugurate BRS Party Office in Delhi

ఢిల్లీ ఆఫీసు రెడీ

తొలుత పార్టీ జెండా ఆవిష్కరణ హాజరు కానున్న మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు పంజాబ్, హర్యానా, యుపి, ఒడిషా, తమిళనాడు నుంచి రైతు నాయకులు హాజరు పాల్గొనున్న కర్ణాటక మాజీ సిఎం కుమారస్వామి,...
Vijith rao trs campaign program

మాకులపేటలో గడపగడపకు టిఆర్‌ఎస్

దండేపల్లి మండలంలోని మాకులపేట గ్రామంలో మంగళవారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్మన్, టీఆర్‌ఎస్ నాయకుడు విజిత్‌రావు గడపగడపకు టీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు....
BRS Office inauguration

రేపు ఢిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

హైదరాబాద్: ఢిల్లీలో బుధవారం భారత్ రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి జనతాదళ్(సెక్యులర్), సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడి) నాయకులు హాజరు కానున్నారు. దేశ రాజధానిలోని సర్దార్ పటేల్ మార్గ్‌లోని బిఆర్‌ఎస్...

హస్తినలో మేధోమథనం

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టారు. సోమవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో కెసిఆర్‌కు పలువురు...

ప్రత్యామ్నాయంపై కసరత్తు

న్యూఢిల్లీ: దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ ప్రత్యామ్నాయం దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) నేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఈ దిశలో ప్రతిపక్ష నేతలు చర్చిస్తున్నారని వెల్లడించారు. కేంద్రంలోని...

కోర్టుల్లో కేసులు ముగిశాకే..

హైదరాబాద్ : గిరిజన రిజర్వేషన్ల పెంపుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విధితమే. సుప్రీంకోర్టులో ఉన్న కేసుల...

మన్యం కొండ అభివృద్ధి పై సమీక్ష:మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్: భక్తుల కొంగుబంగారమైన మన్యం కొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సందర్శన కోసం వచ్చే భక్తుల సౌకర్యం కోసం అత్యధునాతన రోప్ వే ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని...
Municipal Chamber fully supports BRS

బిఆర్ఎస్ కి మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు

హైదరాబాద్ : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పాటుచేసిన బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఛాంబర్స్ రాష్ట్ర చైర్మన్ వెన్ రెడ్డి రాజు తెలిపారు. తెలంగాణ మున్సిపల్...
It would be good if BRS contested in AP: Sajjala Ramakrishna Reddy

ఎపిలో బిఆర్ఎస్ పోటీ చేస్తే మంచిదే: సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: సిఎం కెసిఆర్ కొత్తగా పెట్టిన జాతీయ పార్టీ బిఆర్ఎస్ కు ఎపిలో వైసిపి మద్దతు ఇచ్చే విషయంపైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ పై మా ఒపీనియన్...
Person plant six saplings

ప్రతీ మనిషి ఆరు మొక్కలు నాటాల్సిందే: జగదీష్ రెడ్డి

నల్గొండ : కొన్ని దేశాల్లో ఆక్సిజన్ కొనుక్కుంటున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. భారత దేశంలోనూ ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితులు వస్తాయన్నారు. ప్రస్తుతం మంచి నీళ్లు కొనుక్కుని తాగుతున్నామని, సిఎం కెసిఆర్ తెలంగాణలో...

Latest News