Saturday, May 4, 2024
Home Search

భూకంపం - search results

If you're not happy with the results, please do another search
New zealand earthquake

కెర్మడెక్ దీవులలో 7.1 తీవ్రతతో భూకంపం… పొంచి ఉన్న సునామీ ముప్పు

న్యూజిల్యాండ్: న్యూ కెర్మడెక్ దీవులలో గురువారం ఉదయం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రీకృతమైన ప్రాంతానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉన్నట్లు భూకంప...
Earthquake in Gujarat

గుజరాత్‌లో 4.3 తీవ్రతతో భూకంపం

గాంధీనగర్: గుజరాత్‌లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో మధ్యాహ్నం 3.21 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ సిస్మోలజీ తెలిపింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల...
Earthquake in Gujarat

గుజరాత్‌లోని అమ్రేలిలో 3.1 తీవ్రతతో భూకంపం!

అమ్రేలి: గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా సావర్‌కుండ్లా తాలూకాలో గురువారం 3.1 తీవ్రతతో స్వల్ప భూకంపం నమోదయింది. ఈ విషయాన్ని భూకంప పరిశోధన సంస్థ(ఐఎస్‌ఆర్) అధికారి తెలిపారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరగలేదని...
Earthquake in Tajikistan

తజికిస్థాన్‌లో 7.2 తీవ్రతతో భూకంపం!

దుషాన్‌బే: తజికిస్థాన్‌లో గురువారం 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపం చైనాలోని జిన్‌జియాంగ్ ప్రాంతంలో కూడా ప్రభావం చూపింది. సరిహద్దు వెంబడి భూమి కంపించిందని, కానీ ప్రాణనష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం అందనట్లు...
Earthquake of magnitude 5.2 jolts Nepal

నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం

ఖాట్మండు: నేపాల్‌లోని బజురా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపైన 5.2గా నమోదైంది. భూ ప్రకంపనలు ఢిల్లీ, ఎన్‌సిఆర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో...
6.0 magnitude earthquake hits New Zealand

న్యూజీల్యాండ్‌లో 6.0 తీవ్రవతతో భూకంపం

వెల్లింగ్టన్: న్యూజీల్యాండ్‌లోని ఉత్తర దీవిలో బుధవారం 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూజీల్యాండ్ రాజధాని వెల్లింగ్టన్ నగరానికి ఉత్తరాన 55 కిలోమీట్ల దూరంలోని ఉత్తర దీవిలో స్థానిక కాలమానం సాయంత్రం 7.38 గంటలకు...
Earthquake in Sikkim

సిక్కింలో 4.3 తీవ్రతతో భూకంపం!

యుక్సోమ్ పట్టణం, దాని పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు గాంగ్టక్: సిక్కింలో సోమవారం తెల్లవారు జామున 4.3 తీవ్రతతో ఉన్న భూకంపం సంభవించింది. భూకంప జాతీయ కేంద్రం(నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ) ఈ విషయాన్ని తెలిపింది....

అస్సాంలో భూకంపం

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రమైన అస్సాం లోని నాగావ్‌లో ఆదివారం మధ్యాహ్నం 4.18 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0 గా నమోదైందని జాతీయ భూకంప పరిశీలన...
Earthquake Indonesia

ఇండోనేషియాలో భూకంపం…నలుగురు మృతి!

జకర్తా: ఇండోనేషియా రాజధానికి చెందిన పపువా ప్రాంతంలో నేడు 5.1 మాగ్నిట్యూడ్ భూకంపం సంభవించింది. కనీసం నలుగురు మృతి చెందారు. ఈ విషయాన్ని ‘జకర్తా పోస్ట్’ నివేదించింది. ‘ఇండోనేషియా నైరుతిలో జయపుర నగరం...
A cold condition in which children freeze

ఫ్రీజవుతున్న పిల్లలు.. భూకంపంతో విలవిల

గజియాన్‌టెప్ : టర్కీ నగరాలు గజియాన్‌టెప్, కహ్రాయనమారస్ మధ్య ప్రధాన కేంద్రంగా తలెత్తిన టర్కీ సిరియా భూకంపం తరువాతి పరిణామాలు బాలలకు శాపంగా మారాయి. ఇక్కడ వీధులలోకి తరలివచ్చిన కుటుంబాలు తమ పిల్లలు...
Turkey earthquake

టర్కీలో మరో పెను భూకంపం..1300మందికి పైగా మృతి!(వీడియో)

అంకార: టర్కీని మరో పెను భూకంపం తాకింది. దక్షిణ టర్కీలోని కహ్రామన్‌మారాస్ ప్రాంతంలోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.6 మాగ్నిట్యూడ్ తీవ్రతతో ఈ భూకంపం తాకింది. ఈ తాజా భూకంపం సిరియాలోని డామాస్కస్, లతాకియా...
Earthquake

టర్కీ , సిరియాలో తీవ్ర భూకంపం…కనీసం 195 మంది మృతి!

అంకార(టర్కీ): టర్కీ, సిరియా ఆగ్నేయంలో సోమవారం తెల్లవారుజామున తీవ్రమైన భూకంపం సంభవించింది. అది రిక్టర్ స్కేలుపై 7.8 మాగ్నిట్యూడ్‌గా నమోదయింది. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది తీవ్ర చలిలో, రాత్రిపూట బయటికి...
Turkey Earthquake

టర్కీ, సిరియాలో భూకంపం: 100 మంది మృతి

  అంకారా: టర్కీ, సిరియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో వంద మంది మృతి చెందారు. టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భవనాలు కూలి సిరియాలో 42...
4.0 Magnitude Earthquake in Manipur

మణిపూర్‌లో భూకంపం..

ఇంఫాల్‌: మణిపూర్‌లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్‌లో భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో రిక్టర్‌ స్కేలుపై...
Earthquake in Pakistan

పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో 6.3 తీవ్రతతో భూకంపం!

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 6.3 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సమాచారం లేదు. వాతావరణ శాఖ కథనం ప్రకారం భూకంపం...
5.8 Magnitude Earthquake hits Nepal

నేపాల్‌లో భారీ భూకంపం.. లక్నోలో భవనం కూలి ముగ్గురు మృతి

నేపాల్‌లో భూకంపం.. ఒక్కరి మృతి..పలువురికి గాయాలు ఉత్తర భారతంలో ప్రకంపనలు హిందూకుష్ జోన్‌తో పరిణామాలు పగుళ్ల ఉత్తరాఖండ్ దగ్గర్లోనే ప్రధాన కేంద్రం బద్రీనాథ్ సమీపంలో ప్రకంపనల తీవ్రత మరింత వణికిన జోషిమఠ్ సమీప ప్రాంతాలు ఖాట్మండూ/నేపాల్: రెక్టర్...
Massive earthquake in Argentina

అర్జెంటీనాలో భారీ భూకంపం

అర్జెంటీనా: అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌...
4.0 Magnitude Earthquake in Manipur

ఇండోనేషియాలో భారీ భూకంపం..

సుమత్రా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో భూ ప్రకంపనలు సంభించాయని, రిక్టర్ స్కేలుపై 6.0గా భూకంపం తీవ్రత నమోదైందని యూఎస్...
7.6 Magnitude of Earthquake in Indonesia

ఇండోనేసియాలో పెను భూకంపం..

జకార్తా: ఇండోనేసియాలో మంగళవారం పెను భూకంపం సంభవించింది. సముద్రంలోతుల్లో రెక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంతో తూర్పు ఇండోనేసియాలోని తక్కువ జనసమ్మర్థపు దీవుల సముదాయం దెబ్బతింది. పలు భవనాలకు పగుళ్లు ఏర్పడటం,...

ఉత్తరకాశీలో స్వల్ప భూకంపం..

ఉత్తరకాశీ: అర్ధరాత్రి వేళ భూమి కంపించడంతో ఇండ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీసిన ఘటన ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో భూమి కంపించింది....

Latest News