Saturday, April 27, 2024
Home Search

వాతావరణ కేంద్రం - search results

If you're not happy with the results, please do another search

ఠారెత్తిస్తున్న మండుటెండలు

మనతెలంగాణ/హైదరాబాద్ :ఏప్రిల్ మొద టి వారంలోనే ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పగటి ఉ ష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నా యి. వడగాడ్పుల...
Hyderabad Meteorological Center issued yellow alert

సోమ, మంగళవారం జాగ్రత్త… ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ.... హైదరబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం, మంగళవారం ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,...
Two days of hail in Telangana

మూడు రోజులు… వడగాలులు

తెలంగాణ జిల్లాల్లో మూడు రోజుల వడగాలులు... హెచ్చరించిన వాతావరణశాఖ మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మార్చిలోనే ఎండలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం...

మార్చి దాటక ముందే మంటలు

మనతెలంగాణ/హైదరాబాద్ :మార్చి దాటకముందే ఎండలు మంటలు గక్కుతున్నాయి. గురువారం నాడు ఒక పక్క పెరిగిన ఉష్ణోగ్రతలు.. మరో పక్క వడగాల్పులతో తెలంగాణ విలవిలలాడిపోయింది. ఈ పరిస్థితి ఒ క్క తెలంగాణకే పరిమితం కాలేదు....
Heat rises up at early summer

ముదిరిన ఎండలతో ఆరెంజ్ అలర్ట్

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు ముదురు తున్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు...

ఐదు రోజులు భగభగలే

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకూ పెరిగే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోకి కింది...

నేడు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30నుంచి 40కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులలో కూ డిన తేలికపాటి నుంచి...
Hot days

భగ్గుమన్న ఎండలు… నాలుగు రోజులు ఇంతే

మూడు డిగ్రీలు పెరిగే అవకాశం :ఐఎండి మనతెలంగాణ/హైదరాబాద్: ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 39డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగే అవకాశం...
Heat temperature in Nirmal

ముదిరిన ఎండలు !

నిప్పుల్లో నిర్మల్.. 39 డిగ్రీలు నమోదు మనతెలంగాణ/హైదరాబాద్:  ఎండలు ముదురుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నిండు వేసవిని తలపిస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు నిప్పుల కుంపటిలా సెగలు చిమ్మాయి....
Light rains for Telangana

తెలంగాణకు తేలికపాటి వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి...
Heavy-Rains

ఈ ఏడాది భారీ వర్షాలు!

రైతులకు శుభవార్త తెలిపిన ఐఎండి మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో వ్యవసాయరంగానికి ప్రత్యేకించి రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపనాలు దేశంలోకి సకాలంలో ప్రవేశించటంతోపాటు...

రాగల 24గంటల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాగల 24గంటల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు విదర్భ ,పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల...
Heat rises up at early summer

వేసవి ఆదిలోనే భానుడి భగభగలు!

మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు మనతెలంగాణ/హైదరాబాద్:  వేసవి కాలం ప్రారంభంలోనే భానుడి భగభగలతో జనం చిర్రెత్తిపోయారు. గురువారం పగటి ఉష్ణోగ్రతలు మండు వేసవిని తలపించాయి. చలికాలం ఛాయలు ఇంకా తొలగిపోనేలేదు.అప్పుడే ఎండలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని పలు...

చలి తీవ్రత పెరుగుతోంది ..జాగ్రత్త :ఐఎండి హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. రానున్న రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తరాది నుంచి...
temperature downing to mimu

కనిష్టానికి ఉష్ణోగ్రతలు

మన తెలంగాణ/హైదరాబాద్: చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరువవుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7.4డిగ్రీలకు చేరుకుంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ అని అధికారులు వెల్లడించారు. మరో...
Rains in Telangana for two days

తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో రెండు రోజులపాటు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ...
'Red Alert' for Telangana

తెలంగాణకు ‘రెడ్ అలర్ట్’

నేడు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు : ఐఎండి అప్రమత్తంగా ఉండండి.. జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు మన తెలంగాణ/ హైదరాబాద్ :  మిగ్ జాం తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు...
Cyclone Michaung...IMD issues rain alert to Telangana

దూసుకొస్తున్న మిగ్‌జాం తుపాన్

అల్లకల్లోంగా మారిన సముద్రం తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండి పలు మార్గాల్లో రైళ్లు రద్దు చెన్నై ..విశాఖ విమారసర్వీసులు బంద్ మనతెలంగాణ/హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా...
A typhoon will cross the coast tomorrow

రేపు తీరం దాటనున్న తుపాన్

తెలంగాణకు తేలికపాటి వర్షాలు మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన తుపాను గంటకు 5కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదిలింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 290 కి.మీ , చెన్నైకి ఆగ్నేయంగా 290కి.మీ నెల్లూరుకు...
Cyclone Michaung intensifies

తీవ్రరూపం దాల్చిన మిచాంగ్ తుపాన్

దక్షిణాది రాష్ట్రాలకు హై అలర్ట్ ఈ నెల 5న ఏపిలో తీరం దాటే అవకాశం భారత వాతావరణ శాఖ వెల్లడి మనతెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి దక్షిణాది రాష్ట్రాలకు వణుకు పుట్టిస్తోంది....

Latest News