Home Search
విజయ్ దేవరకొండ - search results
If you're not happy with the results, please do another search
ఫుల్ ఫన్ అండ్ డ్రామాతో ‘ఖుషి’
విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన సినిమా ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది....
ఎంటర్టైనింగ్, ఎనర్జిటిక్ ప్రేమ కథ ‘ఖుషి’..
లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని...
విదేశాల్లో కూడా ‘ఖుషి’ పాటల గురించి మాట్లాడుతున్నారు
‘ఖుషి’ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అవుతుంది - సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ‘ఖుషి’. మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై...
‘ఖుషి’ నుంచి ఎమోషనల్ లవ్ సాంగ్ ‘యెదకి ఒక గాయం’
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’ . ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. మనసుకు హత్తుకునే ప్రేమ కథతో లవ్...
మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన ‘ఖుషి’ మ్యూజిక్ కన్సర్ట్
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా మ్యూజిక్ కన్సర్ట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం ఆద్యంతం మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది....
లవ్, సెలబ్రేషన్ల ‘ఖుషి’..(ట్రైలర్)
విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. కలర్ఫుల్గా లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది....
బిజీ బిజీగా మృణాల్ ఠాకూర్
సీతారామం సినిమాతో ఒక్కసారిగా తెలుగునాట పా పులర్ అయింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఆమె వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయింది. ప్రస్తు తం నాని, విజయ్ దేవరకొండలతో సినిమాలు చేస్తోంది. హీరోయిన్గా...
‘విడి 13’ సెట్లో బర్త్‌డే సెలబ్రేషన్స్
గీత గోవిందం వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా పరుశురాం తెరకెక్కిస్తున్న...
మృణాల్ ఠాకూర్ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసిన #VD13 / #SVC54 టీం
గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా పరుశురాం...
విజువల్ ట్రీట్‌గా ‘ఖుషి’ టైటిల్ సాంగ్
హైదరాబాద్: డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా...
వంద మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోన్న ‘నా రోజా నువ్వే’
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్...
ఆగస్ట్ 4న హాట్ హాట్ “రాజుగారి కోడిపులావ్”
ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం "రాజు గారి కోడిపులావ్" కుటుంబ కథా 'వి'చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాకు శివ కోన...
అల్లు అరవింద్, అల్లు అర్జున్ కాంప్లిమెంట్స్ గుర్తుండిపోతాయి
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్కేఎన్ నిర్మాతగా సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఇటీవల...
‘బేబీ’ హిట్ అవుతుందని నమ్మాను…
మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం బేబీ. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు....
‘బేబీ’ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్
లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ బేబీ సినిమా కల్ట్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటనకు, నిర్మాతగా ఎస్కేఎన్ అభిరుచికి, సాయి రాజేష్...
ఎంతో నిజాయితీగా తీసిన సినిమా ఇది..
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో...
సినిమా మీద ప్రేమ చూపిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్..
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు....
‘ఖుషి’ నుంచి ‘ఆరాధ్య’ పాట విడుదల
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ ప్రేమికులందరినీ...
ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘ఖుషి’ సెకండ్ సింగిల్ ‘ఆరాధ్య’
డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ మేకర్లు...
ప్రతీ ప్రేక్షకుడు సొంత కథగా ఫీల్ అవుతాడు…
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలు కలిసి నటించిన మూవీ బేబీ. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా...