Monday, May 20, 2024
Home Search

వాతావరణ కేంద్రం - search results

If you're not happy with the results, please do another search

బంగాళాఖాతంలో అల్పపీడనం

హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు భాతర వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం...
IMD warning of thunder and lightning rains in Telangana

తెలంగాణలో ఉరుములు మెరుపులతో వర్షాలు: ఐఎండి హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో రాగల 24గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కిందిస్థాయిలో గాలులు తూర్పు ,ఆగ్నేయ...

రాగల మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు క్రియాశీలకంగా మారుతున్నాయి. మరోవైపు తూర్పు గాలులు కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాగల మూడు...
Rains in several Areas in Telangana on Feb 12

మరో రెండో రోజుల పాటు వర్షాలు

కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన:  వాతావరణ కేంద్రం మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలిక పాటి...
Increased cold winds

పెరిగిన చలిగాలులు

సాధారణ స్థాయి కంటేతగ్గిన ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుండి వీస్తున్న శీతల గాలులు మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో ఉత్తర ఈశాన్య దిశల నుండి కింది స్థాయిలో శీతలగాలులు తెలంగాణ వైపు వీస్తున్నాయి....
Northeast Monsoon has entered the country

దేశంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు

మనతెలంగాణ/హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. శనివారం రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయని, వీటి ప్రభావంతో దక్షిణాదిన తమళనాడు ,కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) తెలిపింది....
Monsoon departure

నైరుతి రుతుపనాలు నిష్క్రమణ : ఐఎండి

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాకాలం ముగిసిపోయింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నైరుతి రుతుపనాలు నిష్క్రమిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాగల 48 గంటల్లో తెలంగాణా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల నుండి పూర్తిగా ఉపసంహరించుకోడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని...
Southwest Monsoon will leave the state in two days

రెండు రోజుల్లో రాష్ట్రాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు ముఖం చాటేయడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలపైగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల బుధవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం...
Five more days of rain

మరో ఐదు రోజులు వర్షాలు

మనతెలంగాణ/హైదరాబాద్:  రాగల ఐదు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం గురువారం ఉత్తర...

హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్

మనతెలంగాణ/హైదరాబాద్: రాగల మూడు రోజులు తెలంగాణలో ఒక మో స్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడిం చింది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల...
Rain in many parts of Secunderabad

రాష్ట్రానికి రెండు రోజుల వర్ష సూచన

హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి జార్ఖండ్ నుంచి చత్తిస్‌గఢ్ విదర్భల మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్రవరకూ సగటు సముద్ర మట్టానికి 3.1కి.మి ఎత్తువద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో...
Thunderstorms

రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో వర్షాలు

25నుంచి రుతుపవనాల నిష్క్రమణ మనతెలంగాణ/హైదరాబాద్: రాగల రెండు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కిందిస్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ...
Rains

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

16జిల్లాలకు ఎల్లో అలర్ట్ అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో...
Heavy rains in Telangana

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్: రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,...

రెండ్రోజులు భారీ వర్షాలే

హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప పీడనం గురువారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని, ఇది...
Rains to hit Telangana for next 2 days

రాగల మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్: రాగల మూడురోజులు తెలంగాణలోని కొన్ని తూర్పు ఉత్తర జిల్లాల్లో ఉరుములు మెరుపులతోకూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కొమరంభీం...
Yellow alert for Telangana

అల్పపీడనం.. తెలంగాణకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఏ ర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 24గంటల్లో వాయువ్య ,పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది బలపడి...
Godavari water level raising

మరో రోజులు వర్షాలే…

పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ...
Rains in Telangana for the next two days

తెలంగాణకు వర్ష హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులు...
Three more days of rain.

మరో మూడ్రోజులు వర్షాలే..

12 జిల్లాలకు రెడ్ అలెర్ట్ హైదరాబాద్ వాతావరణ శాఖ మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ,ఈశాన్య జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు ,మెరుపులతో కూడిన...

Latest News