Sunday, June 16, 2024
Home Search

సుప్రీంకోర్టు - search results

If you're not happy with the results, please do another search
Jallikattu

జల్లికట్టుకు అనుమతిస్తూ తమిళనాడు చట్టాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎద్దులను లొంగదీసుకునే క్రీడ ‘జల్లికట్టు’కు సంబంధించిన తమిళనాడు చట్టం చెల్లుబాటును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది. న్యాయమూర్తి కె.ఎం. జోసఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మహారాష్ట్ర, క ర్నాటక చట్టాలలో...
MP Avinash

సుప్రీంకోర్టులో ఎంపి అవినాష్‌రెడ్డికి దక్కని ఊరట

హైదరాబాద్ : కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో ఎంపి చేసిన అభ్యర్థనపై అత్యున్నత న్యాయస్థానం స్పందించలేదు. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ తన...
Adani-SEBI-Supreme Court

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదం: సుప్రీంకోర్టులో సెబీ రిజాయిండర్ దాఖలు

న్యూఢిల్లీ:  అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంపై విచారణకు మరింత సమయం కావాలని సుప్రీంకోర్టు చేసిన అభ్యర్థనకు ప్రతిస్పందనగా ‘సెబీ’ ఖండనను సమర్పించింది. 2016 నుంచి అదానీని సెబీ పరిశీలిస్తోందని చెప్పడం అవాస్తవమని సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్...
Delhi CM Arvind Kejriwal

ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే అధికారం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వాధికారులపై నియంత్రణ ఎవరికి ఉండాలన్న విషయంపై గత కొన్నేళ్లుగా కేంద్రం, ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న న్యాయపోరాటంపై సుప్రీంకోర్టు గురువారం కీల తీర్పు వెలువరించింది. ఐఏఎస్‌లు సహా...
Ex PM Imran Khan's Arrest Illegal: Pak Supreme Court

ఇమ్రాన్ అరెస్టు అక్రమం: పాక్ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్‌ఎ ఇన్సాఫ్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఇమ్రాన్‌ను అవినీతి నిరోధక విభాగం(నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) అక్రమంగా అరెస్టు చేసిందన్న...
Elected govt will have power on all services: Supreme Court

ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే: సుప్రీంకోర్టు

ఢిల్లీలో పాలనాధికారం స్థానిక ప్రభుత్వానిదే ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్‌జి కట్టుబడి ఉండాల్సిందే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు గత తీర్పును పక్కన పెట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరిది...

వివేకా హత్య కేసు మళ్లీ సుప్రీంకోర్టుకు సునీతా రెడ్డి

హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి తాజాగా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో సునీతా రెడ్డి వివిధ అంశాలను వ్యతిరేకిస్తూ గతంలో...
Supreme Court

‘కోలుకోలేని విచ్ఛిన్నం’ కారణంగా వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు: సుప్రీంకోర్టు

పూర్తిగా న్యాయం చేసేందుకు ఇలాంటి కేసుల్లో విడాకులు మంజూరు చేసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద కోర్టు తనకు ఇచ్చిన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది.  న్యూఢిల్లీ: వైవాహిక చట్టాల ప్రకారం వేచి...

అతిక్ అహ్మద్ కస్టడీ మరణం రికార్డును కోరిన సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్ కస్టడీ మరణాల కేసులో తీసుకున్న చర్యలు, గాయాలకు సంబంధించిన సమగ్ర అఫిడవిట్‌ను కోరుతూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది....
Supreme Court

అతిక్ అహ్మద్ హత్య విచారణ పిటిషన్‌ను ఆమోదించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్యలపై విచారణ కోరుతూ దాఖలైన వినతిని సుప్రీంకోర్టు మంగళవారం స్వీకరించింది. వారి హత్యలపై మాజీ సుప్రీంకోర్టు జడ్జీ నేతృత్వంలో...

కర్నాటకలో ముస్లిం కోటాను రద్దు చేయడం తప్పుడు నిర్ణయం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ‘కర్నాటకలో వొక్కలిగ, లింగాయత్‌లకు చెరో రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముస్లింల 4 శాతం ఓబిసి కోటాను రద్దు చేయడం ప్రాథమికంగా తప్పుడు నిర్ణయం’ అని సుప్రీంకోర్టు గురువారం అభిప్రాయపడింది. సర్వోన్నత...
Supreme Court Removes power to LG of Delhi

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ కవాతులకు సుప్రీంకోర్టు అనుమతి!

మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం పిటిషన్‌లు కొట్టివేత న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రమంతటా రూట్ మార్చ్ నిర్వహించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును సవాలుచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసిన...
Rahul Gandhi

రాహుల్ గాంధీ వేటుపై సుప్రీంకోర్టులో పిటిషన్!

సెక్షన్ 8(3) స్వయంచాలక అప్పీల్ ప్రకారం రాహుల్ గాంధీ అనర్హత వేటు ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఉన్నందున రాజ్యాంగ విరుద్ధంగా ( ultra vires of the Constitution) ప్రకటించాలి. న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి రాహుల్...
Supreme Court Removes power to LG of Delhi

15 రోజుల్లో ఖైదీలు లొంగిపోవాలి: సుప్రీంకోర్టు

  న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న కాలంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు బెయిల్‌పై విడుదల చేసిన ఖైదీలు, విచారణ ఖైదీలు అందరూ 15 రోజుల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు గుఉవారం శుక్రవారం అదేశించింది. కొవిడ్...
Supreme Court

సహజీవన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మండిపాటు

న్యూఢిల్లీ: సహజీవనాలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం తన అసహనం వ్యక్తంచేసింది. సహజీవన సంబంధాలను రిజిస్ట్రేషన్ చేసేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పైగా పిటిషనర్‌పై...
No prior petitions were filed in the Supreme Court

సుప్రీంకోర్టులో ముందస్తు పిటిషన్లు దాఖలు చేయలేదు : కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : తాను సుప్రీంకోర్టులో శుక్రవారం ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తన పిటిషన్ ను ముందస్తుగా విచారించాలని కోరుతూ సుప్రీంకోర్టులో తాను ఎలాంటి...
Supreme Court Removes power to LG of Delhi

సుప్రీంకోర్టులో స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన కేంద్రం

న్యూఢిల్లీ: స్వలింగ వివాహాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తన వ్యతిరేకతను తెలిపింది. అది సమాజం ఆమోదించిన విలువలను కాలరాస్తుందని వాదించింది. స్వలింగ మనుషులు సంపర్కం పెట్టుకోవడం, కలిసి జీవించడం ఇప్పుడు నేరం...
Tamilisai and KCR

గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, రాష్ట్ర శాసన సభ ఆమోదించిన కొన్ని బిల్లులను క్లియర్ చేయడంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాప్యం చేయడంతో పాలనకు అడ్డంకులు ఏర్పడే...
Supereme court Committee on Adani

అదానీ షేర్ల పతనంపై నిపుణుల కమిటీ ఏర్పాటు: సుప్రీంకోర్టు

  న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ రిసెర్చ్ నివేదిక నేపథ్యంలో సెబీ నిబంధనల్లోని సెక్షన్ 19 ఉల్లంఘనలు జరిగాయా, ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా స్టాక్ ధరలకు సంబంధించి అవకతవకలు జరిగాయా అన్న విషయాలపై దర్యాప్తు చేయాలని స్టాక్...
Supreme Court

ఎన్నికల కమిషనర్ల నియామకానికి త్రిసభ్య కమిటీ: సుప్రీంకోర్టు

  న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు(ఎల్‌ఓపి), భారత ప్రధాన న్యామూర్తి(సిజెఐ)లతో కూడిన కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి పార్లమెంట్‌లో చట్టం చేసేవరకు ఈ...

Latest News