Monday, May 20, 2024
Home Search

బ్యాటింగ్ - search results

If you're not happy with the results, please do another search
IPL 2022: DC Win by 17 runs against PBKS

ఢిల్లీ ఆశలు సజీవం..

ముంబై: ఐపిఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ 17 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20...
IPL 2022: RR Win by 24 runs against LSG

లక్నోపై రాజస్థాన్ ఘన విజయం

ముంబయి: లక్నోతో జరిగిన మరో మ్యాచ్‌లో రాజస్థాన్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. విజయానికి 179 పరుగులు చేయాల్సిన లక్నో కీలక దశలో వికెట్లు చేజార్చుకోవడంతో నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి...
Gujarat solid win over Chennai

సాహా సూపర్ ఇన్నింగ్స్

ముంబయి: ఈ ఏడాది ఐపిఎల్‌లో గుజరాత్ వరస విజయాలతో దూసుకు పోతోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న ఆ జట్టు ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7...
IPL 2022: KKR win by 54 runs against SRH

చిత్తుగా ఓడి ఇంటిదారి పట్టిన సన్‌రైజర్స్..

పుణె: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్ అవకాశాలకు తెరపడింది. శనివారం కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో 54 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో హైదరాబాద్ నాకౌట్...
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad Match

ఇరు జట్లకు కీలకం

నేడు కోల్‌కతాతో సన్‌రైజర్స్ ఢీ పుణె: ఐపిఎల్‌లో భాగంగా శనివారం జరిగే మ్యాచ్‌లో కోల్‌కాతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ప్లేఆఫ్ రేసులో నిలువాలంటే...
Mumbai indians won on CSK

సిఎస్‌కెకు ముంబై షాక్

ముంబై : ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇం డియన్స్ ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సిఎస్‌కె)ను చిత్తు చేసింది. ముంబై విజయంతో సిఎస్‌కె ప్లేఆఫ్...
IPL 2022: GT Win by 62 runs Against LSG

ఎదురులేని గుజరాత్.. లక్నోపై ఘన విజయం

  పుణె: ఐపిఎల్‌లో హార్దిక్ సేన మరో విజయం నమోదు చేసింది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో లక్నో సూపర్‌జెయింట్స్ టీమ్‌ను చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఈ...
IPL 2022: GT Enter into Playoffs

ప్లేఆఫ్ కు గుజరాత్..

ముంబై: ఈ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తన అద్భుత ప్రదర్శనలతో ఇతర జట్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఐపీఎల్‌ 2022తో టోర్నమెంట్‌లో గుజరాత్ టైటాన్స్ అరంగేట్రం చేసి, 15వ సీజన్‌లో ప్లేఆఫ్ చేరిన మొదటి...
IPL 2022: KKR win by 52 Runs against MI

ముంబైపై కోల్‌కతా గెలుపు

ముంబై: ఐపిఎల్ సీజన్15లో ముంబై ఇండియన్స్ ఓటములు పరంపర కొనసాగుతోంది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 52 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా...
IPL 2022: SRH no chances for playoff

సన్‌రైజర్స్ ప్లేఆఫ్‌కు చేరడం కష్టమే!

ముంబై: ఐపిఎల్‌లో వరుసగా నాలుగో ఓటమితో ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి పెను ప్రకంపనలు సృష్టించిన సన్‌రైజర్స్ ఆ...
IPL 2022: CSK Win by 91 runs against DC

ఢిల్లీపై చెన్నై సూపర్ విక్టరీ..

ముంబై: ఐపిఎల్ ప్రస్తుత సీజన్‌లో చెన్నై నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించడంతో 208...
IPL 2022: RCB Win by 67 runs against SRH

బెంగళూరు ఘన విజయం..

రాణించి హసరంగ.. చెలరేగిన బ్యాటర్లు సన్‌రైజర్స్‌పై 67 పరుగుల తేడాతో విజయం ముంబై: ఐపిఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. బెంగళూరు...
IPL 2022: LSG Win by 75 Runs Against KKR

కోల్‌కతా చిత్తు.. ప్లేఆఫ్‌కు రాహుల్ సేన!

పుణె: ఐపిఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ప్లేఆఫ్ బెర్త్‌ను ఖాయం చేసుకొంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 75 పరుగుల భారీ తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో లక్నో పాయింట్ల...
Rajasthan won match by six wickets against Punjab Kings

రాజస్థాన్ జయకేతనం

బట్లర్ మెరుపులు, ఆదుకున్న జైస్వాల్, చాహల్ మ్యాజిక్, పంజాబ్‌పై రాయల్స్ గెలుపు ముంబై: ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఊరట విజయం లభించింది. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో...
IPL 2022: MI Win by 5 Runs against GT

గుజరాత్ పై ముంబై సంచలన గెలుపు..

ముంబై: ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఐదు పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. చివరి ఓవర్‌లో విజయం కోసం 9 పరుగులు...
Delhi won on SRH

హైదరాబాద్‌కు హ్యాట్రిక్ ఓటమి

ముంబై: ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 21 పరుగుల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో...
IPL 2022: SRH vs DC Match Today

హైదరాబాద్‌కు కీలకం

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై...
IPL 2022: RCB Win by 13 runs against CSK

చెన్నైపై బెంగళూరు విజయం

పుణె: ఐపిఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఊరట విజయం లభించింది. బుధవారం డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సిఎస్‌కె)తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 13 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ...
IPL 2022: PBKS Win by 8 wickets against GT

గుజరాత్ టైటాన్స్‌కు చెక్..

గుజరాత్ టైటాన్స్‌కు చెక్ ఏనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ విజయం ముంబై: గుజరాత్ విజయాల పరంపరకు పంజాబ్ కింగ్స్ చెక్ పెట్టింది. మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ సమష్టిగా రాణించి...
IPL 2022: KKR win by 7 wickets against RR

కోల్‌కతాకు ఊరట.. రాజస్థాన్‌పై విజయం

ముంబై: ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో విజయం అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో ఐదు...

Latest News