Home Search
బ్యాటింగ్ - search results
If you're not happy with the results, please do another search
కివీస్‌కు విండీస్ షాక్..
మౌంట్ మాంగనూయి: మహిళల వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే సంచలన ఫలితం నమోదైంది. శుక్రవారం ఆతిథ్య న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు మూడు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది....
మొదటి రోజూ భారత్‌దే
రాణించిన పంత్, విహారి, జడేజా, టీమిండియా 357/6
మొహాలీ: శ్రీలంకతో శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న...
భారత్-శ్రీలంకతో తొలి టెస్టు.. క్రీజులో మయాంక్, రోహిత్
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. మొహాలీ వేదికగా భారత్ శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మొదటి రోజు ఆట ప్రారంభమైంది. భారత ఓపెనర్లు...
మిథాలీ సేనకు మరో విజయం
ఓవల్: మహిళల వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా నిర్వహిస్తున్న వార్మప్ మ్యాచుల్లో టీమిండియా అదరగొడుతోంది. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన సాధన మ్యాచ్‌లో మిథాలీ సేన 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంతకుముందు...
జోరుగా..హుషారుగా..
టీమిండియా సాధన షురూ
మొహాలి: శ్రీలంకతో జరిగే తొలి టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా సాధన ఆరంభించింది. ఇప్పటికే టి20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ టెస్టుల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉంది....
సౌతాఫ్రికా ఘన విజయం
కివీస్‌తో టెస్టు సిరీస్ సమం
క్రెస్ట్చర్చ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో, చివరి టెస్టులో సౌతాఫ్రికా 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను 11తో సమంగా ముగించింది. విజయం...
మెట్టు దిగిన బిసిసిఐ
ప్రేక్షకుల సమక్షంలో కోహ్లి వందో టెస్టు
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) శుభవార్త చెప్పింది. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగే తొలి టెస్టు విరాట్ కోహ్లికి...
ఎదురులేని టీమిండియా
ఎదురులేని టీమిండియా
వరుస విజయాలతో రోహిత్ సేన ప్రకంపనలు
మన తెలంగాణ/క్రీడా విభాగం: కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్, శ్రీలంక జట్లతో జరిగిన...
టీమిండియా క్లీన్ స్వీప్
రాణించిన బౌలర్లు, మెరిసిన శ్రేయస్, లంకపై భారత్ ఘన విజయం
ధర్మశాల: శ్రీలంకతో ఆదివారం జరిగిన మూడో టి20లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను...
అదరగొట్టిన అయ్యర్
రెండో టీ20లోనూ భారత్ విజయం
2-0తో సిరీస్ కైవసం
నేడు చివరి మ్యాచ్
ధర్మశాల : శ్రీలంకతో ధర్మశాల వేదికగా శనివారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.శ్రేయస్ అయ్యర్ అర్ధసెంచరీకి...
చెలరేగిన నిశాంక, శనక.. శ్రీలంక 183/5
సిమ్లా: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్ల 183 పరుగులు చేసింది....
స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయిన లంక..
సిమ్లా: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో స్వల్ప వ్యవధిలో శ్రీలంక రెండు కీలక వికెట్లు కోల్పోయింది. టాస్...
శ్రీలంకతో రెండో టీ20: టీమిండియా బౌలింగ్..
సిమ్లా: మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా ధర్మశాల వేదికగా టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ...
నేడే భారత్- శ్రీలంక మధ్య రెండో టి20
ధర్మశాల: శ్రీలంకతో శనివారం జరిగే రెండో టి20 మ్యాచ్‌కు ఆతిథ్య టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే...
చెలరేగిన ఇషాన్, అయ్యర్.. శ్రీలంక టార్గెట్ @200
లఖన్ వూన్: శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ(44), ఇషాన్...
రోహిత్ ఔట్.. భారీ స్కోరు దిశగా భారత్..
లఖన్ వూన్: శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఈషాన్...
అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం..
చట్టోగ్రామ్: అఫ్గానిస్థాన్‌తో బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన తొలి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన...
ఐసిసి టి20 ర్యాంకింగ్స్: టీమిండియాకు అగ్రస్థానం
దుబాయి: ఐసిసి ట్వంటీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 30తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాప్ ర్యాంక్‌ను...
ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్..
దుబాయి: ఐసిసి ట్వంటీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్ ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టాప్ ర్యాంక్‌ను...
విండీస్‌కు వైట్‌వాష్
రాణించిన సూర్య కుమార్, ఇషాన్ కిషన్
మూడో టి20లోనూ టీమిండియా గెలుపు
కోల్‌కతా : వెస్టిండీస్‌తో జరిగిన మూడో టి20లో భారత బ్యాట్స్‌మెన్ చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకంతో చెలరేగగా. ఇషాన్ కిషాన్, శ్రేయస్ అయ్యర్...