Wednesday, October 4, 2023

దసరా కానుకగా ‘పెదకాపు -1’

- Advertisement -
- Advertisement -

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ పెదకాపు-1ని రూపొందిస్తున్నారు. ’అఖండ’ లాంటి మాసీవ్ బ్లాక్‌బస్టర్‌ని అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు.

ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్. ఈ సినిమాను ఈనెల 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దసరా పండుగ సందర్భంగా భారీ పోటీ వుండటంతో ఇది పర్ఫెక్ట్ డేట్. పెదకాపు-1 సినిమా అణచివేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన చిత్రం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News