Saturday, April 13, 2024

మైలార్‌దేవ్‌పల్లిలో భార్యను కొట్టి చంపిన భర్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో సోమవారం ఉదయం భార్యను భర్త హత్య చేశాడు. భార్య మధుమితను భర్త అమృత్ సాహూ బండరాయితో కొట్టి చంపాడు. మధుమిత వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే భార్యను భర్త చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు అమృత్ సాహును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు సాహు ఛత్తీస్‌గఢ్ వాసిగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News