Saturday, April 20, 2024

క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త…

- Advertisement -
- Advertisement -

RBI

న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు వాడేవారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. అన్ని బ్యాంకులు తాము ఇస్తున్న క్రెడిట్, డెబిట్  కార్డులకు సంబంధించి కార్డు ఎనేబుల్/ డిజెబుల్ ఫెసిలిటీని కల్పించాలని ఆర్బీఐ ఆదేశించింది. దీంతో ఆన్ లైన్, ఫిజికల్, కాంటాక్ట్ లెస్ లావాదేవీలను నియంత్రించడానికి వీలుంటుందని వివరించింది. అంటే మీ కార్డుకు ఆన్ లైన్ అనే ఆప్షన్ ను డిసేబుల్ చేస్తే… ఆ కార్డు ద్వారా ఎలాంటి ఆన్ లైన్ లావాదేవీలు జరగవు. మీరు కావాలనుకున్నప్పుడు వీటిని తిరిగి పునరుద్ధరించుకోవచ్చునని  భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.

RBI Allows Card Holders To Enable Disable Option

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News