Thursday, September 18, 2025

మేఘా ఇంజినీరింగ్ సంస్థకు రమేష్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

అమరావతి: మేఘా ఇంజినీరింగ్ సంస్థకు విశ్రాంత ఐఎఎస్ పివి రమేష్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకుంటున్నట్లు లేఖలో పివి రమేష్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సిఐడి తీరుపై అనుమానాలు పివి రమేష్ వ్యక్తం చేశారు. తనని రాజీనామా చేయాలని మేఘా సంస్థ కోరలేదన్నారు.

Also Read: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News