Saturday, April 27, 2024

ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. 8కార్లు ధ్వంసం

- Advertisement -
- Advertisement -

Road Accident at Hyderabad Outer Ring Road

హైద‌రాబాద్: అబ్దుల్లాపూర్ మెట్ పిఎస్ పరిధిలో ఔట‌ర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఔట‌ర్ రింగ్ రోడ్ పై విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనకాలే వస్తున్న ఎనిమిది కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. ఈ ఘటనలో కార్లు ధ్వంసమయ్యాయి. అయితే, ప్రయాణికులెవరూ ఎలాంటి గాయాలకు గురికాకుండా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి ధ్వంసమైన కార్లను ప్రక్కకు తీసి ట్రాఫిక్ జామ్‌ను క్లియ‌ర్ చేశారు.

Road Accident at Hyderabad Outer Ring Road

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News