Monday, July 22, 2024

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం-అశోక్ లైలాండ్ వాహనం ఢీనడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెడన మండలంలోని కృత్తివెన్ను దగ్గర చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లతో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఘటనాస్థలంలోనే ఐదుగురు చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురిని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News