Thursday, May 2, 2024

భారత రైల్వే రక్షణ దళంగా ఆర్‌పిఎఫ్ పేరు మార్పు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇంతవరకు రైల్వే రక్షణ దళంగా పరిగణింపబడుతున్న ఆర్‌పిఎఫ్ పేరును భారత రైల్వే రక్షణ దళం(ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్)గా రైల్వే పేరు మార్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్‌పిఎఫ్‌కు ఆర్గనైజ్డ్ గ్రూపు ఎ హోదా మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్‌పిఎఫ్ పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

RPF Renames as Indian Railway protection Force Service

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News