Saturday, May 4, 2024

నిమ్స్ విస్తరణ కోసం పరిపాలనా అనుమతి రూ.1571 కోట్లు కేటాయింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నిమ్స్ విస్తరణ కోసం రూ.1571 కోట్లు పరిపాలనా అనుమతులను, విస్తరణ కోసం మొత్తం 32 ఎకరాలు, 16 గుంటల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆసుపత్రిని నాలుగు బ్లాకుల్లో నిర్మించనున్నారు. మొత్తం బిల్ట్ అప్ ఏరియా= 23,96,542.34 చ.అ. సిపిడి బ్లాక్ (GF+G+8) . బ్లాక్ B=IPD బ్లాక్ (LGF+G+13), బ్లాక్ D= IPD బ్లాక్ (G+14). బ్లాక్ సి ఎమర్జెన్సీ బ్లాక్ (LGF+G+8). మొత్తం పడకలు = 2000. OPD ఛాంబర్‌లు=120. ఆక్సిజన్ పడకలు=1200. ICU పడకలు= 500. 32 ప్రధాన మాడ్యులర్ థియేటర్లు. 6 ప్రధాన మాడ్యులర్ ఎమర్జెన్సీ థియేటర్లు. 38 డిపార్ట్మెంట్స్. ప్రస్తుతం ఉన్న 2000 బెడ్స్‌తో పాటుగా, అదనంగా వచ్చే మరో 2 వేల పడకలతో మొత్తం 4వేల బెడ్స్ తో దేశంలోనే అతి పెద్ద ఆసుపత్రిగా భవిష్యత్తలో నిమ్స్ అవతరించనుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News