Thursday, April 25, 2024

ప్రియురాలిని పెళ్లాడిన క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌..(ఫోటోలు)

- Advertisement -
- Advertisement -

చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తన ప్రియురాలిని పెళ్లాడాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌తో రెండేళ్లుగా ప్రేమాయం కొనసాగించిన గైక్వాడ్.. శనివారం ముంబైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆమెను పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు.

Ruturaj Gaikwad gets married to Utkarsha Pawar

దీంతో నెటిజన్లు, క్రికెటర్లు ఈ కొత్త జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఉత్కర్ష పవార్‌ కూడా క్రికెటరే. 1998 అక్టోబర్‌ 13న మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన ఉత్కర్ష.. మహారాష్ట్ర తరఫున ఆల్‌రౌండర్‌గా దేశవాలీ క్రికెట్‌ ఆడింది.

Ruturaj Gaikwad gets married to Utkarsha Pawar

Ruturaj Gaikwad gets married to Utkarsha Pawar

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News