Home Search
అమెరికా - search results
If you're not happy with the results, please do another search
పెన్సిల్వేనియాలో హిమపాతానికి పలు వాహనాలు ఢీ
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై సోమవారం మంచు కురుస్తున్న కారణంగా అనేక వాహనాలు ప్రమాదాలకు గురికావడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించారని, పలువురు గాయపడ్డారని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ...
చైనాతో షరా మామూలే!
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఇ అకస్మాత్తుగా ఇండియా వచ్చి మన విదేశాంగ మంత్రి జై శంకర్‌తో మాట్లాడి వెళ్లిన పరిణామానికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం,...
ప్రైవేటీకరణ తాత్విక మూలాలు
పబ్లిక్, ప్రైవేట్ సంస్థలు రెండింటిలో ప్రజాధనమే. పబ్లిక్‌లో ప్రభుత్వ యాజమాన్యం, ప్రైవేట్లలో కార్పొరేట్ల యాజమాన్యం ఉంటాయి. సంపద, యాజమాన్యం, వాణిజ్యాలను ప్రభుత్వం నుండి ప్రైవేటు సంస్థలకు బదిలీ చేయడం, ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేటు...
వ్యాఖ్యాత చెంప చెళ్లుమనిపించిన విల్ స్మిత్
ఆస్కార్ అవార్డుల వేడుకలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఆనందం..భావోద్వేగాల మధ్య సాగే ఈ వేడకలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తొలుత ఇదంతా సరదాగా జరుగుతోన్న ఓ ప్రాంక్...
మళ్లీ క్షిపణి దాడులకు ఉత్తరకొరియా సిద్ధం
సియోల్ : ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి దాడి ప్రారంభించిన నాలుగేళ్ల తరువాత మళ్లీ అత్యంత శక్తివంతమైన క్షిపణి దాడులకు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ సిద్ధమవుతున్నారని ఉత్తరకొరియా సోమవారం వెల్లడించింది. త్వరలో...
11 పైసలు క్షీణించిన రూపాయి విలువ
ముంబయి: తాజా విదేశీ మూలధన ప్రవాహంపై ఆందోళనల మధ్య దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి కనిపించింది. మార్చి 28, 2022 సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి 11 పైసలు క్షీణించి...
ఐపిఓకు యాత్రా ఆన్‌లైన్ దరఖాస్తు
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయాణ సేవల సంస్థ యాత్రా ఆన్‌లైన్‌లిమిటెడ్ ఐపిఓకు దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు సెబికి ముసాయిదా పత్రాలను సమర్పించింది. రూ.750 కోట్లు విలువ చేసే తాజాషేర్లతో పాటుగా 93,28,358...
ఫార్మా దిగ్గజాలతో భేటీ
ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ కంపెనీ
ప్రతినిధులతో భేటీ హైదరాబాద్ ఎంతో ప్రత్యేకమని తెలిపిన
కంపెనీల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వం లైఫ్‌సైన్సెస్
పరిశ్రమలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయం: ప్రతినిధుల...
రష్యానుంచి రక్షిస్తాం.. మీ స్వేచ్ఛ మా బాధ్యత : బైడెన్
పోలెండ్ అధ్యక్షునికి ధైర్యం చెప్పిన బైడెన్
వార్షా : రష్యా దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని , పొరుగునున్న ఉక్రెయిన్ నుంచి తరలివచ్చే శరణార్ధుల భారాన్ని తామే వహిస్తామని పోలెండ్‌కు అమెరికా అధ్యక్షుడు...
నాటోను చీల్చడానికి యత్నించాడు
పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపణ
పోలాండ్ అధ్యక్షుడితో భేటీ
ఉక్రెయిన్ మంత్రులతోనూ మంతనాలు
మరో రష్యా జనరల్ మృతి
వార్సా: రష్యా సైనిక చర్య విషయంలో నాటో తూర్పు భాగాన్ని పశ్చిమంనుంచి వేరు చేసేందుకు రష్యా...
అంటార్కిటికాలో కూలిన భారీ మంచు పలక
న్యూయార్క్ : అంటార్కిటికా హిమానీనదాల్లో తేలియాడే మంచుపలకలు కరిగిపోతుండడాన్ని గత ఏభై ఏళ్లుగా శాటిలైట్ల ద్వారా శాస్త్రవేత్తలు ఎప్పడికప్పుడు అధ్యయనం చేస్తున్నప్పటికీ తూర్పుబాగంలోని 450 చదరపు మైళ్ల విస్తీర్ణం కలిగిన కాంగెర్ అనే...
కొవిడ్ నిబంధనలకు తెర!
ఈ నెలాఖరు (మార్చి 31)తో కేంద్ర ప్రభుత్వ కొవిడ్ నిబంధనల పాలనకు తెర పడిపోతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినందున దానికి సంబంధించిన కఠిన నిబంధనలను ఎత్తివేయనున్నామని, ప్రజలు కనీస...
బోస్టన్‌తో దోస్తీ
ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఐటి రంగాల్లో హైదరాబాద్‌తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చిన బోస్టన్ నగరం
ఆరోగ్య రంగంపై జరిగిన
గ్లోబల్ ఇన్నోవేషన్--2022
సదస్సులో పాల్గొన్న
మసాచుసెట్స్ గవర్నర్
చార్లీబేకర్ ఆసక్తి, హామీ
హైదరాబాద్‌బోస్టన్‌ల మధ్య
అనేక సారూప్యతలున్నాయి:
బేకర్ హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాక్సిన్...
నకిలీ ఇన్సూరెన్స్ పేరుతో ఛీటింగ్
రూ.3.5కోట్లు ముంచిన నిందితులు
ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
మనతెలంగాణ,సిటిబ్యూరోః నకిలీ ఇన్సూరెన్స్ చేసి మోసం చేసిన ముగ్గురు నిందితులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు...
వెయ్యి కోట్లతో వస్తున్న ఫిష్ ఇన్
5వేల మందికి ఉద్యోగాలు దాణా తయారీ, కేజ్
కల్చర్, ఫిష్ ప్రాసెసింగ్, ఎగుమతులు మున్నగు అనేక విభాగాలు
తిలాపియా చేపల ఎగుమతిలో పేరుగాంచిన ఫిష్ ఇన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్ మానేరు రిజర్వాయర్ వద్ద ఇంటిగ్రేటెడ్...
మరో క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
సియోల్: అమెరికా, దక్షిణ కొరియా హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణుల ప్రయోగాలను సాగిస్తోంది. తాజాగా ఆ దేశం తన తూర్పు తీరం నుంచి గుర్తు తెలియని ప్రొజెక్టైల్‌ను ప్రయోగించినట్టు...
తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
హైదరాబాద్: ప్రపంచంలోనే అత్యధికంగా తిలాపియా చేపలను ఎగుమతి చేసే ప్రతిష్టాత్మక కంపెనీ ఫిష్ ఇన్ తెలంగాణ లో భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈరోజు అమెరికాలో మంత్రి కే తారకరామారావు...
బ్రాండ్ అంబాసిడర్లు మీరే
తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి, మన ఊరు మన బడి పథకంపై ఎన్‌ఆర్‌ఐలతో ముఖాముఖీలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: విదేశాల్లో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లు ఎన్‌ఆర్‌ఐలేనని మంత్రి కెటిఆర్ అన్నారు....
మరియూపోల్‌పై రష్యా సూపర్ బాంబులు
దిక్కుతోచని స్థితిలో బందీలుగా లక్ష మంది
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా సేనలు మరింత భీకరదాడులకు దిగాయి. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత తాము లక్షంగా ఎంచుకున్న మరియూపోల్ నగరంపై రష్యా దళాలు రెండు...
జి20నుంచి రష్యాను తీసేయలేరు: చైనా
బీజింగ్ : రష్యా జి 20లో అత్యంత ముఖ్యమైన దేశమని, దీనిని ఇతరులెవ్వరూ బహిష్కరించలేరని చైనా బుధవారం తెలిపింది. ఈ బృందం నుంచి రష్యాను తప్పించాలనే అంశాన్ని ఇటీవలే అమెరికా ప్రధానంగా ఉక్రెయిన్‌పై...