Home Search
ఎన్ టిఆర్ - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరుగుతోంది. పార్టీ ఆవిర్భా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు....
కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదు: కెటి.రామారావు
హైదరాబాద్: బిజెపిని ఎదుర్కొనేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేస్తామని ఇటీవలి తమ సమావేశంలో అన్నారు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
చరిత్ర పుటపై చెరగని సంతకం
ఉద్యమ సారథిగా కెసిఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించుకున్న తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కెసిఆర్‌కు ప్రజలు ఎలాంటి...
జాతీయ రాజకీయాలను శాసిస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో పురుడుపోసుకున్న ఒక జాతీయ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి కూడా రావచ్చు. ఈ దేశంలో ప్రజల దయ ఉంటే ఏదైనా సాధ్యమే అని...
నేడే బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ, ప్రజాస్వామిక వ్యవస్థ గల భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్‌ఎస్‌ది ప్రత్యేక చర్రిత. టిఆర్‌ఎస్ ఆవిర్భావ ఉద్యమం, ఉద్యమ సాఫల్య, రాష్ట్ర సాధన,...
గోల్‌మాల్ గుజరాత్ కాదు…’గోల్డెన్ తెలంగాణ’
మన తెలంగాణ/సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్‌కు సమ ఉజ్జీలైన నాయకులే లేరని, తాము నాయకులమని చెప్పుకుంటున్న వారు ఆయన కాలిగోటికి కూడా సరిపోరని, అధికారం కోసం అంగలార్చుతున్న గుంట నక్కల పట్ల...
ఊరూరా జెండా పండుగ
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ మినీప్లినరీలు జరిగాయి. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు జెండా ఎగురవేస్తూ.. నియోజకవర్గాల వారీగా ప్రతినిధుల...
ఎవరెన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ మాదే
మన తెలంగాణ/కల్లూరు : ఎవరెన్ని ట్రిక్కులు కొట్టినా వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికల్లో మరోసారి గెలిచి విజయపతాకాన్ని ఎగరేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు....
అతనినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీరంగంలోకి వచ్చిన అందాల తారా జాన్వీ కపూర్. ప్రస్తుతం ఆమె ఎన్‌టిఆర్ సరసన ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్ రంగప్రవేశం చేస్తోంది.
తాజాగా ఆమె తనకు కాబోయే...
గులాబీ సైన్యం కదంతొక్కాలి
మనతెలంగాణ/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు ముంగిట్లో ఉన్న వేళ జరగబోతున్న బిఆర్‌ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభ పార్టీ యంత్రాంగం మొత్తానికి ఒక గొప్ప అవకాశమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు అన్నారు....
నల్గొండ నుంచే పోటీ: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించేశారు. నల్గొండ అంటే ప్రాణం అంటూ వచ్చే ఎన్నికలో ఇక్కడి నుంచి పోటీ అని...
కెసిఆర్‌తో లాలూచీ నా రక్తంలోనే లేదు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కెసిఆర్ తో లాలూచీ నా రక్తంలోనే లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. తుదిశ్వాస విడిచే వరకు కెసిఆర్ తో రాజీపడే ప్రసక్తే లేదని రేవంత్ తేల్చిచెప్పారు. కెసిఆర్, కెటిఆర్...
పేదలు మనుషులు కారా?
రానురాను ప్రజలంటే అమాంబాపతు ప్రాణుల్లా మారిపోతున్నారు. మూకలుగా, రూకలకు లొంగిపోయే వారుగా, ఎవరో విదిలించే దానానికో, ధర్మానికో పొంగిపోయేవారుగా, మహా అయితే బీరుకో, బిర్యానీకో అమ్ముడుపోయే ఓటర్లుగా మాత్రమే వారిని చూస్తున్న రోజులివి....
దైవ దర్శనానికి వెళ్తూ..అనంత లోకాలకు
వైరా: దేవుని దర్శనానికి వెళ్తూ బైక్ పై నుండి ప్రమాదవశత్తూ జారీ పడి బాలిక మృతి చెందిన సంఘటన వైరా మండల పరిధిలోని కేజి సిరిపురం గ్రామంలో చోటు చేసుకుంది.వివరాలలోకి వెళితే.. వైరా...
ఎదగాలి ఇంతకు ఇంతై..
12వ క్లాస్ గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకున్న సిఎం మనుమడు, మంత్రి కెటిఆర్ తనయుడు హిమాన్షు
ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు
హిమాన్షుకు సిఎఎస్ విభాగంలో ఎక్స్‌లెన్స్ అవార్డు
హైదరాబాద్ : ఉన్నత చదువులు చదివి జీవితంలో మరింతగా...
శెభాష్.. తెలంగాణ
జాతీయ పంచాయతీ అవార్డుల్లో ప్రతిభ కనబర్చిన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఇందుకు చొరవ చూపిన ప్రజాప్రతినిధులను అభినందించారు. సోమవా రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ...
ఇంటివద్దకే పోడు పట్టాలు
ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజన తండాల్లో అభివృద్ధి నగరా మోగిందని ఐటి పుర పాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్ట్టం చేశారు. సమస్యల వలయంలో...
డిసెంబర్‌కల్లా సిద్ధం
నూతన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు శర వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా పవర్ ప్లాంట్‌ను రెడీ చేస్తున్నారు. తొలి స్టేజ్ డిసెంబర్‌కు, రెండో స్టేజ్ వచ్చే ఏడాది...
13 ప్రాంతీయ భాషల్లోనూ సిఎపిఎఫ్ పరీక్ష
న్యూఢిల్లీ: సిఎపిఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలన్న డిమాండ్‌కు కేంద్రం తలొగ్గింది. హిందీ, ఇంగ్లీషు భాషలతో పాటుగా 13 ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఆ పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం...
దక్షిణాది ప్రతిఘటనతో దిగొచ్చిన కేంద్రం!
ఇక సిఎపిఎఫ్ పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా!!
న్యూఢిల్లీ: ‘పోరాడితే పోయేదేమి లేదు...’ అని ఓ మహానుభావుడు చాలా కాలం క్రిందటే అన్నారు. ఈ మధ్య కేంద్రం ‘సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్’(సిఎపిఎఫ్) పరీక్షలు...